Tuesday, December 29, 2015

బీరకాయ పచ్చడి

కావలసినవి
బీరకాయలు-నాలుగు
పచ్చిమిర్చి-పన్నెండు
వెల్లుల్లి-మూడు గర్భాలు
జీలకర్ర-కొంచెం
కరివేపాకు-కొంచెం
చింతపండు-తగినంత
ఉప్పు,పసుపు-తగినంత
నూనె-ఒకచిన్నకప్పు
తయారి
బీరకాయలు కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి.కొంచెం నూనెబాండిలో వేసి
తాలింపు పెట్టాలి.అదిపక్కన పెట్టి ఆమిగిలిననూనెతో బీరకాయముక్కలను వేసి వేపాలి
తరువాత మిక్షి లోపచ్చిమిర్చి,నానబెట్టిన చింతపండు ,ఉప్పు వేసిబాగా నూరి,వెల్లుల్లి,
జీలకర్ర వేసిబీరకాయముక్కలు జతపరిచి మెత్తగామిక్షిలొ నూరి తాలింపు లోకలపాలి.
అన్నంలోకి తింటేరుచిగాఉంటుంది.

0 comments:

Post a Comment