Wednesday, January 27, 2016

అరటికాయ బజ్జి

అరటికాయలు-రెండు
నూనె-పావుకిలో
శనగపిండి-అరకిలో
వాము-అర టీ స్పూన్
ఉప్పు-తగినంత
ముందుగఅరటికాయలను శుబ్రంగాకడిగితొక్కలనుతీసిచక్రల్లాంటి ముక్కలుగాకోసిఉంచుకోవాలి.తరువాత గిన్నెలో సెనగపిండి వేసి నీరుపోసితగినంతఉప్పువేసిబాగా కలుపుకోవాలి.పొయ్యిమీదమూకుడులోనూనెపోసికాగినతర్వాతఅరటికయచాక్రాలుసనగాపిండిలో పూర్తిగామునిగేల ఉంచినూనెలోవేసివేయించాలి.బజ్జీలు బాగావేగినతరువాత
చిల్లులగరిటతోతీసిబజ్జీలను గిన్నెలోకితీసుకోవాలి.బజ్జీలులావుగా పొంగాలంటే
కొంచెం వంటసోడాపిండిలోకలుపుకోవచ్చు.అరటికాయబజ్జితయారు

బియ్యం రొట్టెలు

బియ్యం-ఒకకప్పు
బియ్యంపిండి-రెండుకప్పులు
స్టవ్వెలిగించి కుక్కర్పెట్టిరెండున్నరకప్పులు నీరుపోసిబియ్యం వేసి అన్నంవండుకోవాలి
వెడల్పాటిపాత్రలో అన్నంపరిచి,ఆరాకచేత్తోబాగాకలపాలి.గట్టిపదేందుకుఅవసరమైనబియ్యంపిండికలుపుకొంది.
మరిఎక్కువ వేస్తె రొట్టెలుపోదిబరుతాయి.నీరుకలపకూడదు.పిండినినిమ్మకాయంతసైజులో
ఉండలుతయారుచేసుకునిఅరచేతిలో పెట్టిలేదాచపాతీకర్రతోనొక్కిప్లాస్టిక్శీత్పైవేసుకోవాలిపెనంపైరెండువైపులా కాల్చుకోవాలి.వేడిగాఉన్నప్పుడేతింటేబాగుంటుంది

టమాటో వడియాలు

ఎర్రనిటమాటోలు-అరకిలో
బియ్యంపిండి-కిలో
ఉప్పు-ఎనిమిదిటీస్పూన్స్
కారం-అయిదుటీస్పూన్స్జీలకర్ర-అయిదుటీస్పూన్స్
టొమాటోలుకడిగిముక్కలుచేసిమిక్షిలొగుజ్జులచేయాలి.ఇందులోనాలుగుగ్లాసులనీళ్ళుపోసివడగట్టాలి.ఇప్పుడువడగట్టిన టమాటో రసంలోకారం,ఉప్పు,జీలకర్రవేసిమరిగించాలి.
బియ్యంపిండిలోకొద్దిగాఉప్పువేసికలపాలి.తరువాతమరుగుతున్నటమాటో రాసంనుగరిటెతోపిండిలో పోసి జారుగాకలపాలి.ఇప్పుడుఈమిశ్రమాన్నిమిగిలినరసంలోపోసిఉడికించాలి.పచ్చివాసనపోయిమిశ్రమంకాస్తచిక్కబదేవరుకు ఉడికించి దించాలి
ఇప్పుడుదీనితడిబట్టమీదగరిటెతోవదియలుగాపెట్టాలి.వీటినిఎండలోనానబెట్టాలి

సగ్గుబియ్యం ఉప్మా

సగ్గుబియ్యం -మూడు కప్పులు 
వేరుసెనగ పొడి -ఒక కప్పు 
పచ్చి మిర్చి -అయిదు 
ఆవాలు ,జీలకర్ర -ఒక చెంచ 
నూనె -రెండు చెంచాలు
కరివేపాకు -ఒక రెమ్మ
ఉప్పు-తగినంతనీళ్ళు- తగినంత
సగుబియ్యనుశుబ్రంగకడిగి ఒకగంటపాటునానబెత్తట్టుకోవాలి.స్టవ్వెలిగించిమూకుడుపెట్టినూనెవేడిచేసిజీలకర్ర,ఆవాలు,పచ్చిమిర్చి,కరివేపాకు,వేయాలి,తరువాతసగ్గుబియ్యంవేరుసెనగపొడిఉప్పువేయాలి.కాసేపటితరువాతనీళ్ళుపోయాలి.మిశ్రమందగ్గరగవచ్చినతరువాతస్టవ్ఆఫ్చేసిదించుకోవాలి.వేడివేడిసగ్గుబియ్యంఉప్మాతయారు

సగ్గుబియ్యం పెరుగు వడలు


పెరుగు -రెండు కప్పులు 
సగ్గుబియ్యం -ఒక కప్పు 
బియ్యంపిండి -కప్పు 
ఉల్లిపాయలు -రెండు 
కొత్తిమీర -కట్ట
కరివేపాకు -రెండు రెమ్మలు
పచ్చిమిర్చి -అయిదు
ఉప్పు -తగినంత
జీలకర్ర-చిటికెడు
నూనె -వేయించుకోవడానికి సరిపడా
సగ్గుబియ్యంను పెరుగులోరెండుగంటలపాటునానబెట్టుకోవాలి.తరువాతబియ్యంపిండి
తీసుకునినానినసగ్గుబియ్యనుపిండిలోకలిపిదానినివదలపిండిలకలుపుకోవాలి.ఈమిశ్రమంలోమిగతాపదార్దాలనువేసిబాగాకలపాలి.ఒకబాండిలోనూనెవేసి కాగినతరువాత
ఈమిశ్రమాన్నిచిన్నవడలుగాచేసుకునినూనెలోవేసిఎర్రగావేయించితీసేయాలి.

జీరా రైస్

బాస్మతి బియ్యం-రెండుకప్పులు
జీలకర్ర-ఒకటేబుల్స్పూన్
దాల్చిన చెక్క-ఒకఅంగుళం
లవంగాలు-మూడు
ఇలాచి-రెండు
పలావు ఆకులు-నాలుగు
మిరియాలు-ఒకటిబైరెండుటీస్పూన్
ఉప్పు-తగినంత
నెయ్యి-రెండుటేబుల్స్పూన్
బియ్యంకడిగినీళ్ళలో అరగంటనానబెట్టాలి.నీళ్ళువంపిఒకగిన్నేలోకితీసుకోవాలి.ఒకగిన్నెలోనెయ్యివేడిచేసిదాల్చిన
చెక్క,లవంగాలు,పలవుఆకులు,ఇలాచి,మిరియాలు,మరియిజీలకర్రవేసికొద్దిసేపువేయించాలి
బియ్యంవేసిమరికొద్దిసేపువేయించాలి.మూడుకప్పులనీళ్ళుమరియుతగినంతఉప్పువేసిమూతపెట్టిఉడికించాలి.ఉడికినతరువాతదించుకోవాలి

సొరకాయ హల్వా

సొరకాయ హల్వా
సొరకాయ -ఒకటి లేతది 
పంచదార-ఒక కప్పు 
నెయ్యి 
-అరకప్పు 
కిస్స్మిస్స్ -పది
జీడిపప్పు -పది
యాలకులపొడి -అర టీ స్పూన్
సొరకాయ ను చెక్కు తీసి స్టీల్ కొబ్బరి కోరు తో సన్నగా తురుముకోవాలి .స్టీల్ కోరు అయితే
తురుము నల్లబడదు .కోరుతున్నప్పుడు సోరకయనునుండి వచ్చే నీటిని పారబోయకూడదు .తర్వాత కో రులో పంచదారతోపాటుసోరకయనీరుకూడాపోసి
సన్ననిసెగమీదనీరంతాఇంకిపోఎదాకఉంచాలి(దాదాపు ఒకగంటన్నరసమయంపడుతుంది)
తరువాతనెయ్యి వేసిఅడుగంటకుండాతిప్పుతుండాలి.హల్వాముద్దలాఅయ్యాకయాలకులపొడి
జీడిపప్పు,కిస్స్మిస్స్వేసిదించేసిమూతపెట్టిపదినిమిషాలతర్వాతసర్వ్ చేసుకోవాలి

కాబేజీ వడలు

పెసరపప్పు-ఒకకప్పు
కాబేజీసన్నగాతరుగుకోవాలి-ఒకకప్పు
అల్లం-అంగుళం ముక్క
పచ్చిమిర్చి-నాలుగు
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-వేయించడానికి సరిపడా
పెసరపప్పును పావుగంటనానబెట్టిఅల్లం,పచ్చిమిర్చి లతోపాటుగట్టిగరుబ్బుకోవాలిఒకపాటలోకాబేజీతురుము,ఉప్పు,పెసరమిస్రమంవేసిబాగాకలపాలినిమ్మకాయంత ఉండలుగాచేసుకునివడలుగా ఒత్తి నూనెలో దోరగావేయించుకోవాలి.

Wednesday, January 20, 2016

ఫ్రూట్ సలాడ్

పాలు -ఒక కప్పు 
పంచదార -ఒక కప్పు 
custurd పౌడర్ -కొంచెం 
fruits -బనానా ,ఆపిల్ మనకుఅందుబాటులోఉన్నవి
ముందుగస్టవ్వెలిగింగి గిన్నెపెట్టి అదులోపాలుపోసి కొంచెంవేడిఅయ్యాక అందులోపంచదారవేసితిప్పి,తరువాతcusturd పౌడర్వేసి ఉండలుకట్టకుoడతిప్పాలి
బాగాఅయ్యాకస్టవ్ఆఫ్చేసుకునిపాత్రనుదింపాలి.ఇంతలోమనకుకావలిసినఅరటిపడ్లనుచక్రాలుగాకోసుకుని,ఆపిల్ముక్కలనుకోసుకునిపెట్టుకోవాలి.పాలుచల్లారినతరువాతఅందులోఈముక్కలనుఅందులోవేసిఫ్రిజెలోఉంచి మనకుకావలసినప్పుడుసర్వ్చేసుకోవచ్చు

మినపప్పు జంతికలు

మినపపిండి -ఒక డబ్బా 
బియ్యం పిండి -రెండు డబ్బాలు 
కారం ,ఉప్పు -సరిపడినంతవాము -కొంచెం 
నూనె -వెఇన్చుకొదనికి సరిపడా
బేసిన్లోపిండులను తీసుకునిదానికిఉప్పు,కారందంచినవాముకలిపికొద్దిగానూనెవేడిచేసి పోసి
కలపాలి.తరువాతతగినంత నీరుతోగట్టిగ పిండినికలుపుకోవాలి.పొయ్యిమీదబాండిలో నూనెపోసికాగినతరువాత జంతికలుచేసేగొట్టంలోపిండివేసుకుని వోట్టుకోవాలిఎర్రగావేపుకునిఒకడబ్బాలో నిల్వఉంచుకోండి

జొన్నరొట్టె

జొన్నపిండి-రెండుకప్పులు
ఉప్పు-రుచికిసరిపడావేడినీరు-పిండికలుపుకునేందుకు
ఒకబౌల్లో జొన్నపిండినితీసుకుని అదులోఉప్పు,కొంచెంవేడినీరుపోసుకుంటూపిండినికలుపుకోవాలి.కొచెంజోన్నేపిండిముద్దనుచేతికితీసుకుని పిండిఅంచులుఅడ్డుకుంటూ బీటలురాకుండా జొన్నపిండినిచేత్తోఅడ్డుకుని
రొట్టెలకర్రతో చేసుకోవాలి.పొయ్యిమీదపెనంపెట్టి వేడిఅయ్యాకరొట్టెనువేసినీటిలోముంచినతడిగుడ్డతో రొట్టెమీదఅద్దినట్లు పరచాలి.మరోవైపుతిప్పికాలాక రెండువైపులా బాగా కాలాకా
రొట్టెపొంగుతున్నట్లువస్తుంది.అంతే జోన్నేరొట్టెతయారు

రాగి జంతికలు

రాగిపిండి-ఒకకప్పు
వేఇంచిన మినపపిండి-పావుకప్పు
బియ్యంపిండి-నాలుగుటేబుల్స్పూన్స్
వెన్న-అరకప్పు
కారం-నాలుగుస్పూన్స్
జీలకరా-ఒకటీస్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-వెఇన్చదనికిసరిపడా
మిక్షిలొజీలకర్ర,కారంఒకదానితరువత ఒకటివేసిgrindచేసుకోవాలి.ఒకవెడల్పాటిపాత్రలోరాగిపిండి,మినపిండి,బియ్యంపిండి,ఉప్పు,
కరిగించినవెన్నgrind చేసినపొడి వేసితగినంతనీరుపోస్తూముద్దలాచేసుకోవాలి
స్టవ్వెలిగించిబాండిలోనూనెపోసికాగినతర్వాతజంతికలుచేసుకునేగొట్టంలో మనకుఇస్తామినఆకృతి లోవత్తుకోవాలి.దోరగావేగాకతీసిచల్లారినతరువాతడబ్బాలోనిలువచేసుకోవచ్చు

ముల్లంగి కూటు

ముల్లంగిదుంపలు-ఒకకప్పు
సెనగపప్పు-ఒకస్పూన్
ధనియాలు-ఒకస్పూన్
జీలకర్ర-అరస్పూన్
మిరియాలు-అరస్పూన్
ఎండుమిర్చి-రెండు
కొబ్బరికోరు-అరకప్పు
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు,ఉప్పు-తగినంత
నూనె-నాలుగుస్పూన్స్
ముందుగముల్లంగిచెక్కుతీసుకునిచిన్నముక్కలుగాతరుగుకోవాలి.ముల్లంగిముక్కలను,ఉప్పువేసివేరుగాఉడికించుకోవాలి.శనగపప్పు,ధనియాలు,జీలకర్ర,ఎండుమిర్చి వేయించిమిక్షిపట్టి చివరులోకొబ్బరికోరు వేసిముద్దగానూరుకోవాలి.బాండిలోనూనెవేసి
కాగాక,మినపప్పు,ఎండుమిర్చి,ఇంగువ కరివేపాకువేగ్గాకముల్లంగిముక్కలువేసికలిపిముద్దగానూరుకున్నపదార్దాలను
దీనిలోవేసిఒకనిమిషంఉంచి దించుకోవాలి

గోధుమ ఉండలు

గోడుమపిండి-ఒకకప్పు
బెల్లంతురుము-ఒకకప్పు
ఎండుకొబ్బరితురుము-అరకప్పు
నెయ్యి-యావయిగ్రాములు
యాలకులు-నాలుగు
గసాలు-రెండుటీస్పూన్స్
జీడిపప్పు,బాదం,పిస్తా-అరకప్పుముక్కలుగా
దళసరి కడాయిలోనెయ్యివేసిజీడిపప్పు,బాదం,పిస్తాముక్కలువేఇంచితీసేయాలి.అదేకడాయిలోగోడుమపిందివేసిసన్ననిమంటమీదబంగారు రంగువచ్చేదాకావేఇంచాలి.వేరొకపాత్రలోబెల్లంతురుమువేసిబెల్లంకరిగేదాకతిప్పుతూఒక్కపొంగుపొంగాకయాలకులపోదినివేసి దించేయాలి.తరువాతవేఇంచినగోధుమపిండి,జీడిపప్పు,బాదం,పిస్తాముక్కలువేసిఉండలుకట్టకుండాకలుపుకోవాలి.కాస్తఆరినతరువాతఉండలుగాచుట్టుకొని గసాల్లోఅద్దితీయాలి

సజ్జ బూరెలు

సజ్జ బూరెలు
సజ్జలు-ఒకకిలో
బెల్లం-అరకిలో
యాలకులు-నాలుగు
నూనె-తగినంత
సజ్జలను బాగుచేసుకుని కడిగి,ఆరబోసి బాగా ఎందాక పిండిపట్టించుకునిఉంచుకోవాలి.
ఒకనిన్నేలోపావులీటరు నీళ్ళుపోసి,అందులోతరిగినబెల్లంను వేసిస్టవ్మీదవెలిగించిగిన్నెపెట్టాలి
బెల్లంపూర్తిగాకరిగాకదించిఅందులో యాలకులపొడిని,సజ్జపిండివేసిబాగా కలపాలి
అవసరమైతే మరికొన్నివేడినీళ్ళుపోసి బూరెవచ్చేల పిండినికలుపుకోవాలి.
తరువాతకడాయిలో నూనెపోసి స్టవ్పైఉంచి నూనెవేడిఅయ్యాక సజ్జపిండికొద్దికొద్దిగా
తీసుకునిఅరచేతిలోనే బూరెల వత్తుకుంటూనూనెలో వేసిఎర్రగా వచ్చేవరకు కాల్చాలి

Saturday, January 9, 2016

పల్లి ల చాక్లెట్

పల్లీలు -మూడు కప్ స్ 
బెల్లం -ఒక కప్
వాటర్-ఒకకప్
నెయ్యి-ఒకటేబుల్స్పూన్
స్టవ్వెలిగించి బాండిలోపల్లీలునువేసిదోరగావేయించాలి.వేఇంచినతర్వాత స్టవ్ఆఫ్చేసిపల్లిలను
ఒకచేట లోకితీసుకోవాలి.తరువాతఅవిచల్లారినతరువాతపైనపైనవాటితోలువచ్చేలచేసుకోవాలి
ఒకమందపాటిపాత్రలో ఒకకప్పునీళ్ళు ,మరియుబెల్లం కలపాలిదానినిమేఅదియంహీట్లో
ఉంచాలి.అప్పుడుబెల్లంకరుగుతూనేఉంటుంది.స్టవ్ఆఫ్చేసి దించుకోవాలి.
అందులోబెల్లంవిఎమినమిగిలినవిఎమినవిఉంటెstrinerలోవడబోసుకోండి
తరువాతమరలస్టవ్మీదపెట్టితక్కువవేడిలోఉంచిఅది కొంచెంపొంగులావచ్చిసిరప్తయారుఅవుతుందిఇదిమొత్తం పదహెను,ఇరవైనిమిషాల్లో తయారుఐతుంది మీచేతికిఅంటితేఅదీఅయినట్టుసిరప్.
తరువాతపల్లెలనువేసుకునిబాగాతిప్పాలి.పల్లీలు,బెల్లంపాకంఅయిదు నిమిషాలువుంచిదింపాలి.తరువాతఈమిశ్రమంచల్లారినతరువాతచేతులకుకొంచెంనెయ్యిరాసుకినిముద్దలుగాచేసుకోవచ్చు.లేదాదానినిమందపాటిప్లేట్లోనెయ్యిరాసిఈమిస్రమంనుపరచిమీకిష్టముఐనఆక్కరంలోచేసుకోవచ్చు

జోన్నపిండి జంతికలు

జొన్నపిండి-రెండుకప్
కారంఒకటీస్పూన్
నువ్వులు-ఒకచెంచ
జీలకర్ర-ఒకటేబుల్ స్పూన్ఉప్పు-సరిపడానూనె-వేఇంచడానికిసరిపడా
ఒకపాత్రలో జొన్నపిండి వేసుకునికొద్దిగాకారం,ఉప్పు,నువ్వులు,జీలకర్ర వీటినిబాగాకలియబెట్టుకోవాలి
ఒకపాత్రతీసుకొనిడాల్డాలేదానెయ్యి తీసుకునికరగాబెట్టుకోవాలి.నెయ్యికరగబెట్టుకునేతప్పుడు
చిన్నచిన్నబుడగలుగావస్తేనెయ్యిబాగాకాగినట్టి.డాల్డానుమనంకలుపుకున్నపిండి
మిశ్రమం లోవేసుకోవాలి.వేసినతర్వాత స్పూన్తోఅటుఇటుకలుపుతూఉండాలి.కొద్దిగానీళ్ళువేసిపిండితడుపుకోవాలి.ముద్దఅనేదిమృదువుగఉండాలి
బాన్దిపెట్టిఆయిల్వేసి బాగాకాగాకజంతికలుచేసుకునేగొట్టంలో మనకునచ్చిన బిళ్ళను వేసి
జంతికలగొట్టంతో ప్రెస్ చేస్తే అవిబాగాదోరగావేగాక తీసేయాలి

జొన్న పిండి పూరి

కావలసినవి
జొన్నపిండి
జీలకర్ర-తగినంత
బియ్యంపిండి
నువ్వులు
ఉప్పు
నూనె
జొన్నపిండి ,సేనగాపిండిఒకస్పూన్నువ్వులు,ఉప్పురుచిసరిపడాజీలకర్రవేసి పిండిలో నీళ్ళువేసి పూరిపిండిలకలుపుకోవాలి.ఇప్పుడుబండిపెట్టిఅందులోనూనెవేసిబాగాకాగినతరువాత
పూరిలుగాచేసుకున్నవి అందులోవేసిబ్రౌన్కలర్లోవచ్చేంతవరకువేఇంచాలి
ఈపూరీలు క్రిస్పిగచిన్నపెద్దవాళ్ళుబాగాఇష్టపడుతారు

మసాలపాపడ్


వేఇంచిన అప్పడాలు-ఆరు
ఉల్లిపాయలు,టమాటోలు-రెండుచొప్పున
కొత్తిమీర తురుము-చెంచ
వేఇంచిన జీలకర్ర పొడి-పావుచెంచ
ఉప్పు,కారం-అరచెంచచొప్పున
పనీర్ తురుము-రెండుచెంచాలు
ఉల్లిపాయ,తోమోతలను సన్నగాతరిగిపెట్టుకోవాలి.అప్పద్దలనుఓపళ్ళెంలో అమర్చాలి.వాటిపై
తరిగిన ఉల్లిపాయ ,టమాటో ముక్కలు పలుచగాపరవాలి.ఉప్పు,కారో,జీలకర్రపొడివిడి విడి
గాకలిపి వీటిపై చల్లాలి.చివరగా పైన పనీర్తురుము కొత్తిమీర తురుముచల్లితే మసాల
పాపడ్ తయారు

పరోటా

మైదా-ఒకకప్
వాటర్
ఆయిల్-రెండుటేబుల్స్పూన్స్
ఉప్పు-తగినంత
సుగేర్-ఒకటీస్పూన్
ముందుగఒకబౌల్తీసుకునిఅందులోమైదాపిండినివేసుకోవాలి.రుచికిసరిపడాఉప్పు,ఒకటేబుల్స్పూన్చక్కరవేసుకోవాలి.తర్వాతఒకస్పూన్ఆయిల్వేసుకునిఇవ్వన్నిబాగాకలుపుకోవాలి.నీరుపోయాకూడదు.ఇవన్నిబాగాకలిసతర్వాతకొంచెంకొంచెంనీరుపోస్తూమృదువుగాతయారుహేసుకోవాలి.ఇదిపూరిపిండికంటేమృదువుగాఉంటుందిగిన్నెకుపిండియేమాత్రంఅంటుకోకుండాచూసుకోవాలి.అందుకుకొంచెంనూనెపోస్తూతయారుచేసుకోవాలి.ఈపరతలురావాలంటేఅంతపిండికలుపుకోవడంలోనేఉంటుంది.బోవ్ల్కిపిండిఅన్తుకోకుంటేఅప్పుడుపిండితయారుఅయినట్టు.తర్వాతమెత్తనికాటన్ గుడ్డనుతీసుకునిదానిపైనరెండులేదామూడుగంటలుఉంచుకోవాలి.మద్యమద్యలోపదహెనునిముషాలుచేతినూనెరాసుకునిపిండికలుపుకోవాలి.అలమధ్యఇలాగెచేస్తూమెత్తనిచ్లొథ్తోకప్పాలి.
కిచెన్ రాక్ బండమీద నూనెపూయాలి.
కొంచెంపిండినితీసుకునిదానినిచేతితోవొత్తిచపాతీకర్రతీసుకునిమనకువీలుఅయినంతవరకుచేసుకోవాలి.మందంగాను, పల్చగానుచేసుకోవాలి.
లేయర్లుగారావాలి.దానిమీదమరలకొంచెంనూనెవేసుకోవాలి.ఆనూనేపరోతక్కుఅంతపట్టేట్టుచేసిచీరకుచ్చుల్లుపెట్టినట్టుగాఅంటేఒకసారిముందుకు,ఒకసారివెనుకకుఅలమొత్తంఫోల్డ్చెయ్యాలి
తరువాతగుండ్రంగాచుట్టుకోవాలిచివరిపైభాగమునుపైకితేవాలి.తరువాతప్రెస్చేసుకోవాలి.చేతులతోనేవెడల్పుగాసాగదీయాలిగుండ్రంగవచ్చేట్టుసాగదీసిచపాతీకర్రతోపైపైనఅనుకోవాలి
స్టవ్మీదపెనంపెట్టిమీడియంఫ్లమేలోఈపరోతనుపెట్టిరెండువైపులాఉంచిబ్రౌన్కలర్లో లేయర్లుగావచ్చేంత వరకుకాల్చుకోవాలి

బ్రెడ్ ఉప్మా

బ్రెడ్-ఆరుslices
టమాటో -రెండు చిన్నచిన్న ముక్కలుగాచేసుకోవాలి
ఆనియన్-రెండు చిన్నచిన్న ముక్కలుగాచేసుకోవాలి
పచ్చిమిర్చి-మూడు సన్నగా చేసుకోవాలి
జీడిపప్పు-ఒకటిబైనాలుగుకప్
నూనెనాలుగుటేబుల్స్పూన్స్
జీలకర్ర-ఒకటిబైరెండుకప్పసుపు-ఒకటిబైనాలుగుటేబుల్స్పూన్
ఉప్పు-తగినంత
బాండిలోనూనెవేసి అల్లం,పచ్చిమిరపకాయలువేసుకునిజీలకర్ర,పసుపువేసుకోవాలి.
ఉల్లిపాయముక్కలుఒకకప్పు సరిపోతుందితర్వాతజీడిపప్పు వేసుకోవాలి.అయిదునిమిషాలువేగినతరువాతఇదివేగుతున్నపుడ్డుచిన్నచిన్నముక్కలుగాచేసుకోవాలి.తోమోతలనుకూడావేసికొద్దిగావేఇంచాలి.రెండిమిశాలువేగాకతగినంతఉప్పువేసుకోవాలి.ఇవిఅన్నికలుపుకోవడానికిఒకటిబైరెండునీరుపోసుకోవాలితరువాతబ్రెడ్ముక్కలనుఇందులోవేసిమొత్తంబాగాకలపాలి.అయిదునుంచిపదినిమిషాలుకలుపుకునిదించుకోవాలి

సెనగల సొరకాయ కర్రీ

సొరకాయ-అరకిలో
మొలకెత్తినసెనగలు-వందగ్రాములు
ఉల్లిపాయలు-రెండు
పచ్చిమిరపకాయలు-అయిదు
కరివేపాకు-రెండురెబ్బలు
జీలకర్రఆవాలు-ఒకటీ స్పూన్
వెల్లుల్లిరేకలు-నాలుగు
కొత్తిమీర-ఒకకట్ట
మొలకెత్తినసెనగలను ఉడికించిపక్కన పెట్టుకోవాలి.సోరకాయని చిన్నచిన్నముక్కలుగా
చేసుకోవాలి.స్టవ్మీద గిన్నెపెట్టి నూనెపోయాలి.బాగావేడిఅయ్యాక జీలకర్ర,ఆవాలు,కరివేపాకు
వెల్లుల్లిరేకులు,ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చిముక్కలువేసివేఇంచాలి.తరువాత
సొరకాయ ముక్కలువేసిరెండునిమిషాలుమగ్గనివ్వాలి.ముక్కలుమెత్తపడ్డాక ఉడికించి
పెట్టుకున్న సెనగలు,ఉప్పుకూడావేసిసన్ననిమంటమీదఓపదినిమిషాలు ఉడికించాలి
చివర్లోకొత్తిమీరవేసి దించేయాలి

జొన్న దోస

శుబ్రం చేసిన జొన్నలు-రెండు cups
మినపప్పు-కప్పున్నర
బియ్యం-అరకప్పు
వంటసోడా-అరటీస్పూన్
ఉప్పు-సరిపడా
నూనె-అరకప్పు
అల్లం,ఉల్లి,పచ్చిమిరపకాయలు-కప్పు
జీలకర్ర-టీస్పూన్
ఆరుగంటలముందు జొన్నలు,మినపప్పు,బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి.
త్తరువాత నీళ్ళువంపిమెత్తగారుబ్బుకోవాలి.ఉప్పుకలిపిరాత్రిఅంత పక్కన పెట్టాలి.
ఉదయంకు పిండిపులుస్తుంది.కావలిఅంటేకొద్దిగానీళ్ళనువేసిపిండినిపలుచగా కలుపుకోవాలి
ఇప్పుడు పిండిలో వంటసోడాకలపాలి.స్టవ్మీదపాన్పెట్టి కొంచెంపిండిని గరిటెతోపిండినితీసిపాన్మీద దోసాలవేసి పైన జీలకర్ర,ఉల్లి,మిర్చి,అల్లంముక్కలుచల్లుకోవాలి
ఇవిలేకుండాప్లైన్ కూడాదోస గవేసుకోవచ్చు.దోసచుట్టూనూనెవేసి రెండుపక్కలదోరగాకాల్చుకోవాలి

సేమియా గారెలు

చిక్కని తాజా పెరుగు-కప్పు
సేమ్య-రెండుcups
బియ్యంపిండి-కప్
నూనె-సరిపడా
సెనగపప్పు-అరకప్
ఉల్లిపాయలు-రెండు
పచ్చిమిర్చి-అయిదు
అల్లం-చిన్నముక్క
జీలకర్ర-టీస్పూన్
కొబ్బరితురుము-రెండుటీస్పూన్స్
వెల్లుల్లి-అయిదురెబ్బలు
కార్న్ఫ్లోర్-అయిదుటీస్పూన్స్
ఉప్పు-టీస్పూన్
సెనగపప్పును నానబెట్టుకోవాలి.పెరుగులోఉప్పు,అల్లం,వెల్లుల్లి,జీలకర్ర,మిర్చిముక్కలు,ఉల్లిముక్కలు,కార్న్ఫ్లోర్,బియ్యంపిండి,కొబ్బరితురుము వేసికలపాలి.
సేమియాను ఓసారినీళ్ళల్లో వేసితీసి కలపాలి.ఇప్పుడు నానబెట్టినసెనగపప్పు కూడా
కలపాలి.
ఈమిశ్రమాన్ని గారేలుగా చెసుకుని కాగిననూనెలో వేఇంచి తీయాలి.ఇవికరకర లాడుతుంటాయి.

రవ్వకుడుములు

బొంబాయి రవ్వ-అరకప్పు
మంచినీళ్ళు-కప్పు
ఉప్పు-చిటికెడు
పెసరపప్పు-రెండుటేబుల్స్పూన్స్
జీలకర్ర-అర టీస్పూన్
కొబ్బరితురుము-ఒకటిన్నరటేబుల్స్పూన్
నెయ్యి-రెండుటీస్పూన్స్
పెసరపప్పునుకడిగిపదహెనునిమిషాలు నానబెట్టినీళ్ళువంపేసి ఉన్చ్చాలి.
బొంబాయిరవ్వనువేయించిచల్లారనివ్వాలి.గిన్నెలోనీళ్ళుపోసిమరిగించాలి.వెంటనేవేఇంచిన
బొమ్బయిరవ్వను వేసిఉండలుకట్టకుండా కలుపుతూఉండాలి.నీరంతాఇంకిపోయిరవ్వఉడికినతర్వాతదించిచల్లారనివ్వాలి.
ఇప్పుడుఇందులో కొబ్బరితురుము,నానబెట్టినపెసరపప్పు,జీలకర్ర,నెయ్యివేసిగుండ్రని
ఉండలుగా చేసిఇడ్లి రేకులోపెట్టిఆవిరిమీద సుమారుపదినిమిషాలుఉడికించి దించుకోవాలి

తమలపాకు బజ్జి

తమలపాకులు-పది
సెనగపిండి-పావుకేజీ
ఉప్పు-సరిపడా
వాము-టీస్పూన్
కారం-అరటీస్పూన్
వంటసోడా-చిటికెడు
నూనె-వెఇన్చదనికి సరిపడా
తమలపాకులు నీటిలోశుబ్రంగా కడిగితుడిచి పక్కన్నఉంచాలి.సెనగపిండిలో కారం,ఉప్పు
సోడా,వాము కొద్దిగానీళ్ళుకలిపిచిక్కగా బజ్జిలపిండిల కలుపుకోవాలి.
స్టవ్వెలిగించికదిలోనూనెవేడిచేసికాగినతరువాతతమలపాకులుఒక్కొక్కట్టిగా
సెనగపిండిలోముంచికాగిన నూనెలో బజ్జిలవేసి దోరగా రెండువైపులా వేగనిచ్చి పేపర్పరచిన
ప్లేట్ లోకోతీసుకోవాలి

అరటికాయ వేపుడు

అరటికాయలు-రెండు
పచ్చిమిర్చి-నాలుగు
ఆవాలు,జీలకర్ర,మినపప్పు,సేనగాపప్పు,-రెండుటీస్పూన్స్
ఎండుమిర్చి-రెండు
కరివేపాకు-రెండురెమ్మలు
పసుపు-పావుటీస్పూన్
ఉప్పు-తగినంత
నూనె-రెబ్డుటేబుల్స్పూన్స్
నిమ్మరసం-టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్టు-అరటీస్పూన్
కొత్తిమీర-కొద్దిగా
అరటికాయలను ఒకగిన్నెలో వేసికొద్దిగా నీళ్ళుపోసి స్టవ్మీద పెట్టిఉడకనివ్వాలి.
తరువాత వలిచి చిన్నచిన్నముక్కలుగాఉండేలాచిదపాలి.స్టవ్వెలిగించికదిపెట్టినూనెవేడిచెయ్యాలి.
నూనెకాగాక,పోపుదినుసులనువేసివేగాక,ఎండుమిర్చి,కరివేపాకువేసివీగాక,అల్లంవెల్లుల్లి
పచ్చిమిర్చి ముక్కలువేసివేగనివ్వాలి.పసుపువేసికలిపిచిదిమిన అరటికాయపొడినిఉప్పువేసికలిపి ఒకనిమిషంమూతపెట్టిఉంచాలి.
స్టవ్ఆపి,నిమ్మరసంకలిపి కొత్తిమీరజల్లివద్దిన్చుకోవచ్చు

Sunday, January 3, 2016

మెంతాకు ఉండలు

మెంతకులు-మూడుకప్పులు
సెనగ పిండి-కప్పున్నార్
అల్లం,వెల్లుల్లిపేస్టు-ఒకటీస్పూన్
పచ్చిమిరపకాయలు-మూడు
కారం-ఒకటీస్పూన్
నువ్వులు-ఒకటేబుల్స్పూన్
ఉప్పు-తగినంత
నూనె-సరిపడా
తయారి
మెంతకులనుశుబ్రంగా కడిగిసన్నగాతురుముకోవాలి.ఇందులోసెనగపిండి,అల్లో,వెల్లుల్లి
పేస్టు,పచ్చిమిరపకాయముక్కలు,కారంఉప్పు,తగినన్నినీళ్ళుపోసిగట్టిగ కలుపుకోవాలి
చిన్నచిన్నఉండలుగాచేసుకోవాలి.వీటికినువ్వులుఅద్దిపక్కన పెట్టుకోవాలి.పొయ్యిమీదమూకుడుపెట్టి సరిపడా నూనెపోసిబాగాకాగాక ఈఉండలనువేసిసన్ననిమంటపై ఎర్రగావేగించుకోవాలి.

మసాల బెండకాయ

బెండకాయలు-అరకిలో
గుజ్జు కోసం
ఉల్లిపాయ-ఒకటి(ముక్కలుగాతరిగి, నూనెలేకుండావేఇంచుకోవాలి)
పచ్చికొబ్బరి తురుము-రెండుటేబుల్స్పూన్స్
పచ్చిమిర్చి,అల్లంవెల్లుల్లిపాస్తా-రెండుటీస్పూన్స్
పసుపు-ఒకటీస్పూన్
ధనియాలు,జీలకర్రపొడి-రెండుకలిపిఒకటేబుల్స్పూన్
గరంమసాల-రెండుటేబుల్స్పూన్నువ్వులు-(నూనెలేకుండావేఇంచాలి)రెండుస్పూన్స్
నిమ్మరసం-రెండుటేబుల్స్పూన్స్
ఉప్పు-తగినంత
వీటినిఅన్నిటినిమెత్తగాగుజ్జుగాgrind చేసుకోవాలి
బెండకాయలనుశుబ్రంగాకడిగిఆరబెట్టాలి.అవిఆరాకతోకబాగంను కోసివాటినినిలువుగాకోయాలి.తర్వాత వాటిలో grindచేసిన గుజ్జునింపాలి.స్టఫ్చేసిన
బెండకాయలను ,మిగిలిపోయినగుజ్జునుకలిపిస్టవ్వెలిగించికుక్కర్ పెట్టిఅందులోఈమిశ్రమంనుపెట్టాలి.ఒకవిసిల్ వచ్చాకస్టవ్ఆఫ్ చేసిఆవిరి పోయాక
కుక్కర్ మూత తీయాలి .తర్వాత నాన్స్టిక్ కడాయినితీసుకునిస్టవ్వెలిగించిపెట్టి
ఓ మాదిరిమంటమీద ఉంచి వేడిచేయాలి.అందులోఆ బెండకాయలను వేసి సన్ననిమంటమీద అయిదు నిమిషాలు ఉంచాలి.అంతే మసాలబెండకాయ తయారు

Saturday, January 2, 2016

బీట్ రూట్ మసాల కూర

బీట్రూట్-హాఫ్ కిలో
ఉల్లిపాయ-మూడు
వెల్లుల్లి-రెండురెబ్బలు
అల్లం-చిన్నముక్కగసగసాలు-రెండుస్పూన్స్
దాల్చినచెక్క-మూడుముక్కలు
ధనియాలు-రెండుస్పూన్స్
లవంగాలు-నాలుగు
పసుపు-కొంచెం
ఉప్పు,నూనె-తగినంతకారం-రెండుస్పూన్స్
తయారి
బీట్రూట్శుబ్రంగా కడిగిచిన్నచిన్నముక్కలుగాతరగాలి. ఉల్లిపాయలుముద్దగాgrind చేసుకోవాలి.మసాలదినుసులు,వెల్లుల్లికూడామెత్తగానూరి ఉల్లిపాయముద్దలో కలివేసుకోవాలి
బాండిలోనూనెవేసికాగాకఉల్లిమసాలముద్దవేసిబాగావేపుకోవాలి,అదివేగుతున్నప్పుడుబీట్రూట్ముక్కలు,పసుపు,ఉప్పు,కారం,కూడావేసి ఒకసారిమూతపెట్టికాసేపుఉంచాలి.తర్వాతముఉతతీసికొంచెంనీరుపోసికలిపిమూత పెట్టాలి.
మద్యమద్యలోకలుపుతూసన్ననిసెగమీదఉడకనివ్వాలి.ముక్కఉడికాకనీరుఇంగాక
దించాలి. మసాలవాసనతోబీట్రూట్కూరచపాతిలల్లోకిబాగుంటుంది