Thursday, May 19, 2016

ఆలు పరాటా

ఆలు పరాటా
ఆలుకర్రీ కోసం-
ఆలు-మూడు-ఉడికించితొక్కతీసిచిదమాలి
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-రెండు
అల్లంవెల్లుల్లిపేస్టు-ఒకటీస్పూన్ధనియాలపొడి-ఒకటీస్పూన్
ఉప్పు,కారం-రుచికితగినంత
గరం మసాల-ఒకటీస్పూన్
కొత్తిమీర-పదిరెమ్మలు
పసుపు-చిటికెడు
నూనె-టేబుల్స్పూన్
పరటా కోసం
గోధుమపిండి-కప్పు
మైదాపిండి-కప్పు
ఉప్పు-తగినంత
నూనె-రెండుటీస్పూన్స్
ముందుగగోధుమపిండిని,మైదాపిండిని ఉప్పు,నూనెనుతగినంతనీటితోకలిపిపక్కనఉంచుకోవాలి
ఇప్పుడుబంగాళదుంపకూరసిద్దం చేసుకోవాలి
బాండిలోనూనెవేడిఅయ్యాకతరువాతవరుసగాతరిగినఉల్లిపాయ,పచ్చిమిర్చిముక్కలు,అల్లంవెల్లుల్లిపేస్టు,ఉప్పు,కారం,పసుపు,గరంమసాలధనియాలపొడివేసుకోవాలి.ఇవన్నివేగాకచిదిమినబంగాలడుమ్పాలనువేసికలిపిచివరగాసన్నగాతరిగినకొత్తిమీరనుకలిపిదించాలి.ఇప్పుడుగోధుమపిండి మిశ్రమంనుచిన్నచపతీలుగాచేసిఅందులోఒకటీస్పూన్బంగాళదుంపకూరనుపెట్టిచపాతీఅంచులుమూసేసివత్తుకోవాలి.అలవట్టుకునేతప్పుడులోనున్నకూరబయటికిరాకుండాజాగ్రత్తగాచేసుకునిపెనంమీదనూనెవేస్తూకాలుకోవాలి

0 comments:

Post a Comment