Thursday, May 19, 2016

కాజు భర్ఫి

జీడిపప్పు-ఒకకప్పు
పాలు-పావుకప్పు
చెక్కర-పావుకప్పు
నెయ్యి-రెండుచెంచాలు
కిస్స్మిస్స్-తగినన్ని
జీడిపప్పునువేడినీటిలోఓగంటపాటునానబెట్టుకోవాలి.తరువాతనీతిలోనుంచితీసిమిక్షిలొవేసిమెత్తగాgrind చేసుకోవాలి.ఈమిశ్రమంలోచెక్కర,పాలువేసిబాగాకలపాలి
తరువాతస్టవ్వెలిగించినెయ్యివేడిచేసిజీడిపప్పుమిస్రమంనువేయాలితక్కువమంటమీదతడిఇగిరిపోయిమిశ్రమందెగ్గరగాఅయ్యేదాకాఉడికించాలి
తరువాతదించేసుకునిమనకునచ్చినఆకారంలోఒత్తుకునిమధ్యలోకిస్స్మిస్స్నుఉంచాలి

0 comments:

Post a Comment