Sunday, May 15, 2016

ఆలుగడ్డ టమాటా కూర . . . .

ఆలుగడ్డలు . . నాలుగు . . 
టమాటాలు . . . నాలుగు . . 
మిరపకాయలు . . నాలుగు . .
ఉల్లిగడ్డలు . . . . ముడు . . .
కోతిమీరు . . . ఒక కట్ట . . .
అల్లం పేస్ట్ . . . . కొద్దిగా . . .
కారం . . . . కొద్దిగా . . .
ఉప్పు . . . . . . కొద్దిగా
గారం మసాల . . కొద్దిగా
కర్రిపౌడర్ . . . . కొద్దిగా
జీలకర్ర . . . ఆవాలు కొన్ని . . .
కావలిసినంత మంచి నూనే . . .
వండే విధానం . . . . .
ముందుగాల . . . ఆలుగడ్డలు ఉడుకు పెట్టి కొని పొట్టు తీసి ముక్కల్ ముక్కల్ కోసుకొని పెట్టుకో . . .
అ తరువాత . . . టమాటాలు ఉల్లిగడ్డలు కోసుకొ
మీరపకయలు . . కోతిమిరు కోసుకొని పక్కన పెట్టుకో
గిన్నెలో నూనే పోయు . .
గారం కాగానే . . . ఆవాలు జిలికర్ర అందులో వెయ్యి
మిరపకాయలు వెయ్యి . . . మూత వెట్టి ఒక్క నిముషం ఆగు
తరువాత ఉల్లిగడ్డలు వెయ్యి తరువాత మంచిగ కళ్ళే కలుపుకుని . . . కొద్దిగా పసుపు అల్లం వెయ్యి . . . మంచిగా కలిపి మూత వెట్టి రెండు నిముషంలు ఆగు . . . .
మల్ల తరువాత మంచిగ ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్ని గోళీనంకా . . . అలుగడ్డలు వెయ్యి . . మంచిగ నూనేల గోలలి అవి తరువాత మూత వెట్టి . . . రెండు మూడు నిముషాలు ఆగాలి . . . తరువాత టమాటాలు వేసుకోవాలి . . .
టమాటాలు ఉడికినంకా . . . కరం ఉప్పు గరం మసాల కర్రిపౌడర్ వెయ్యలి వేసి మంచిగ కలుపుకొని మూత వెట్టి కొద్దిగా సేపు ఆగాలి ఒక్క నిముషం . . . . అంతే తరువాత కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొవాలి నాలుగు ఐదు నిముషాలు మంచిగ మూత వెట్టి ఉండకా వెట్టిలి గంతే. . . .
టమాటా ఆలుగడ్డ కూర తయారైంది . . . . 😋
😋😋

0 comments:

Post a Comment