కావలసిన పదార్దాలు :
గోధుమ పిండి : అరకిలో
పాలు : కప్పు
పెరుగు: పావుకప్పు
వెల్లుల్లి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: సరిపడ
నూనె : అర కప్పు
ఈస్ట్ : టేబుల్ స్పూన్ .
తయారు చేసే విదానం :
తయారు చేసే విదానం :
1) గోరు వెచ్చని నీళ్ళులో ఈస్ట్ కలిపితే కరుగుతుంది.
2) ఈ నీళ్ళతోగోధుమ పిండి ,పాలు, పెరుగు, ఉప్పు, వేసి కలిపి పది నిమిషాలు మెత్తగా కలపాలి.
3) ఈ పిండిని నూనె రాసిన గిన్నెలో పెట్టాలి.
4) దీని ఫై తడి బట్ట కప్పిఒక గంట పక్కన పెట్టాలి.
5) ఇలా చేస్తే పిండి రెండింతలు అవుతుంది
6) ఇప్పుడు ఈ పిండి చిన్నచిన్న ఉండలు చేసి వెల్లుల్లి తురుములో అద్ది చపాతి చేసి నూనె వేసి కాల్చాలి.
7) కాల్చిన తర్వాత వెన్న రాసుకుంటే ఎంతో మెత్తగా మృదువుగా ఉంటాయి
6) ఇప్పుడు ఈ పిండి చిన్నచిన్న ఉండలు చేసి వెల్లుల్లి తురుములో అద్ది చపాతి చేసి నూనె వేసి కాల్చాలి.
0 comments:
Post a Comment