బియ్యపు రవ్వ - రెండుకప్పులు
ఉప్పు- సరిపడా
జీలకర్ర - పావుకప్పు
నీళ్ళు - పన్నెండు కప్పులు
పచ్చిమిర్చి పేస్టు పావుకప్పు
తయారుచేయు విధానం
1) ఎనిమిది కప్పుల నీళ్ళు స్టవ్ మీద పెట్టి మరగ నివ్వాలి.దీనిలో జీలకర్ర,ఉప్పు,పచ్చిమిర్చి పేస్టు వేయాలి.
2) రెండు కప్పుల నీళ్ళతోరవ్వ ని జారుగా కలిపి మరుగు తున్న నీటిలో వేసి వుడకనివ్వాలి.
3)వుడికి చిక్కబడిన తరువాత స్టవ్ ఆపాలి.దీనిని కొద్దిగా చల్లారనిచ్చి ఒక క్లాత్ మీద గరిటతో కొద్దికొద్దిగా
జంతికల గొట్టంలో వేసి జంతికలానొక్కి ఎండలో బాగా ఆరనిచ్చి తీసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
0 comments:
Post a Comment