ఇడ్లీలు - 20
పెరుగు - 5 కప్పులు
పాలు - 2 కప్
కొత్తిమీర - కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్ - 1 (తురుము)
షుగర్ - 1tbsp
ఉప్పు - రుచికి సరిపడా
పొడి చేయడం కోసం
జీడిపప్పు: 500gms
కొబ్బరి - 3 టేబుల్ స్పూన్లు (తురుము)
పచ్చిమిరపకాయలు - 4 (మద్యకు కట్ చేసుకోవాలి)
పోపుకోసం
ఆవాలు: 1tsp
కరివేపాకు - 8
ఉద్దిపప్పు - 1 స్పూన్
ఎండు మిరపకాయలు - 5
ఇంగువ - ఒక చిటికెడు
నూనె - 2 tblsp
తయారుచేయు విధానం:
1. ముందుగా మన ట్రెడిషనల్ పద్దతిలో చిన్నచిన్న ఇడ్లీలను తయారుచేసుకోవాలి.
ఇడ్లీలను తయారుచేసిన తర్వాత వాటిని, మీకు నచ్చిన విధంగా కట్ చేసి పక్కన
పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పెరుగు మరియు పాలు వేసి ఎగ్ బీటర్ తో బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమానికి పంచదార మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి .
3. ఇప్పుడు ఒక పాన్ లోనూనెవేసి వేడి చేసి వేడయ్యాక అందులో ఆవాలు,
ఉద్దిపప్పు, రెడ్ చిల్లీ, మరియు కరివేపాకు వేయాలి. ఇవన్నీ రెండు మూడు
నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా కలిపి పెట్టుకొన్న పెరుగు మిశ్రమం మరియు ఇంగువ వేసి మిక్స్ చేయాలి.
5. అలాగే జీడిపప్పు పొడి, పచ్చిమిర్చి, మరియు కొబ్బరి తురుము వేసి అన్నింటిని బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు ఈ పెరగు మిశ్రంలో ముందుగా తయారుచేసి పెట్టుకొన్న ఇడ్లీలను
వేయాలి. వేసిన తర్వాత 15నిముషాలు నాననివ్వాలి .తర్వాత వీటిని మీ కుటుంబ
సభ్యలకు సర్వ్ చేయాలి.
7. మీరు సర్వ్ చేసేటప్పుడు క్యారెట్ తురుము మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2013
(334)
-
▼
November
(21)
- మసాలా మిర్చి
- గ్రీన్ బీన్స్... పచ్చిబఠాణి, క్యారెట్లతో
- సజ్జముద్దలు
- వెజ్ మంచూరియా
- మిర్చి కా సాలన్
- బెంగాలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
- . జీరా రైస్
- కొత్తిమీర 'క్యూబ్స్'
- సొరకాయ అప్పాలు
- మిరియం, నిమ్మ పులిహోర
- మసాలా ఇడ్లీ
- ఉసిరి
- దహీ(పెరుగు) ఇడ్లీ
- * మసాలా ఇడ్లీ
- '' బీరకాయ '' తొక్కు పచ్చడి
- * కార్న్ మంచూరియా
- వంటింటి చిట్కాలు మీ కోసం..
- పాలకూర పకోడీ
- వంటింటి చిట్కాలు మీ కోసం..
- వంటింటి చిట్కాలు
- వంటింటి చిట్కాలు
-
▼
November
(21)
Thursday, November 14, 2013
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment