కావలసినవి:
క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, పచ్చిమిర్చి తరుగు - 2 కప్పులు,
ఉల్లికాడల తరుగు - 1 కప్పు, అల్లం, వెల్లుల్లి తరుగు, సోయాసాస్ - 2
టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - 6 టీ స్పూన్లు, మిరియాలపొడి, పంచదార - టీ
స్పూన్, అజినమోటో - చిటికెడు, నూనె - డీప్ ఫ్రై కి సరిపడా, టోమాటో సాస్ - రెండు స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత
తయారి:
ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడలు, వెల్లుల్లి,
పచ్చిమిర్చి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. బాణలిలో నూనె
కాగాక మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి నూనెలో వేసి బంగారురంగు
వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. వేరే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె
వేసి కాగాక అందులో అల్లం వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. తరవాత
వేయించుకున్న మంచూరియాలను వేసి కలుపుతూ పంచదార, అజినమోటో, మిరియాలపొడి,
రెండు స్పూన్ల కార్న ఫ్లోర్ (నీళ్లల్లో కలిపినది), సోయాసాస్, చిటికెడు
ఉప్పు వేసి అయిదారు నిమిషాలు స్టౌ మీద వుంచి దించేయాలి. కొత్తిమీరతో
గార్నిష్ చెయ్యాలి. ఇది టొమాటో సాస్‌తో తింటే బావుంటుంది.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2013
(334)
-
▼
November
(21)
- మసాలా మిర్చి
- గ్రీన్ బీన్స్... పచ్చిబఠాణి, క్యారెట్లతో
- సజ్జముద్దలు
- వెజ్ మంచూరియా
- మిర్చి కా సాలన్
- బెంగాలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
- . జీరా రైస్
- కొత్తిమీర 'క్యూబ్స్'
- సొరకాయ అప్పాలు
- మిరియం, నిమ్మ పులిహోర
- మసాలా ఇడ్లీ
- ఉసిరి
- దహీ(పెరుగు) ఇడ్లీ
- * మసాలా ఇడ్లీ
- '' బీరకాయ '' తొక్కు పచ్చడి
- * కార్న్ మంచూరియా
- వంటింటి చిట్కాలు మీ కోసం..
- పాలకూర పకోడీ
- వంటింటి చిట్కాలు మీ కోసం..
- వంటింటి చిట్కాలు
- వంటింటి చిట్కాలు
-
▼
November
(21)
Friday, November 22, 2013
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment