సున్నుండలు
కావలసిన పదార్దాలు :
మినపప్పు : హాఫ్ కేజీ
నెయ్యి : ముప్పావ్ కేజీ
చక్కర లేదా బెల్లం : హాఫ్ కేజీ
ఇప్పుడు ఎలా చెయ్యాలో చూద్దామా మరి :
ముందుగ స్టవ్ వెలిగించి గుండు మినపప్పును ఒక కడాయిలోకి తీసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి .(కొంచెం వేడి తగ్గినా తర్వాత గుండు మినపప్పు ను గ్రయిండ్ చేసుకోవాలి )
పంచదారని గ్రయిండ్ చేసి పక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు గుండు మినపప్పు పొడి , పంచదార పొడి కలిపి నెయ్యి వేసికొని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .... అంతే తియ్యగా వుండే సున్నుండలు తినడానికి రెడీ .......
0 comments:
Post a Comment