బియ్యపిండి గారెలు
బియ్యం పిండి
: 4 కప్పులు
పెరుగు : 2 కప్పులు
ఉల్లిపాయలు : 2
అల్లం : కొంచెం
నూనె : డీప్ ఫ్రై చేయటానికి తగినంత
కరివేపాకు : కొంచెం
పచ్చిమిర్చి : 5
ఉప్పు : తగినంత
తయారి విధానము:
బియ్యపిండి బరకగా వుండాలి. బియ్యపిండిని ఒక గిన్నెలోకి తీసుకోని అందులో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు తగినంత , జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు అన్ని వేసి బాగా గారెల పిండిలా కలుపుకోవాలి. 15 నిమిషాలు పిండిని పక్కన పెట్టి ఆతరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసి బాగా నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండిని గారేలుగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంఛి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోవాలి.

0 comments:
Post a Comment