పానకం
కావలసినవి:
కొత్త బెల్లం - ఒక కప్పు, నీళ్లు - నాలుగు కప్పులు, మిరియాల పొడి- ఒక టీస్పూన్, యాలకుల పొడి - అర టీస్పూన్, శొంఠి పొడి (ఇష్టమైతే) - పావు టీస్పూన్. తయారీ:
ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని అందులో బెల్లం వేసి కరిగించాలి. తరువాత మిరియాలు, యాలకులు, శొంఠి పొడులు వేసి కలపాలి. పానకాన్ని కుండలో పోసి పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. తాగేందుకు రుచిగా కూడా ఉంటుంది. ఇష్టపడే వాళ్లు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు.

0 comments:
Post a Comment