కావలసినవి :
బంగాళాదుంపలు
: నాలుగు
బ్రెడ్ పొడి : కప్పు
మైదా పిండి : 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : టేబుల్ స్పూను
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడా
కారం : టీ స్పూను
మొక్క జొన్నలు : అరకప్పు
జీలకర్రపొడి : అరటీస్పూను
బ్రెడ్ పొడి : కప్పు
మైదా పిండి : 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : టేబుల్ స్పూను
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడా
కారం : టీ స్పూను
మొక్క జొన్నలు : అరకప్పు
జీలకర్రపొడి : అరటీస్పూను
తయారు చేసే విధానం :
బంగాళాదుంపలను
ఉడికించి పొట్టు తీసి ముద్దగా చేయాలి .మొక్కజొన్న గింజల్ని ఉడికించి తీయాలి .
ఓ గిన్నెలో
ఆలు ముద్ద వేసి అందులో ఉడికించిన మొక్కజొన్న లు , ఉప్పు , కారం , జీలకర్ర
పొడి ,
కొత్తిమీర
తురుము వేసి కలపాలి . దీన్ని చిన్న చిన్న బాల్స్ లా చేయాలి .
మైదాపిండిని
కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలపాలి . తరవాత ఈ బాల్స్ ను ఈ పిండిలో ముంచి తీసి
బ్రెడ్ పొడిలో దొర్లించి కాగిన నూనెలో బంగారువర్ణం వచ్చే వరకు వేయించి తీయాలి .
0 comments:
Post a Comment