Sunday, April 14, 2013

శ్రీరామనవమి నైవేద్యాలు



ఉగాది పండుగ వెళ్లిపోయింది. శ్రీరామనవమి వచ్చేస్తోంది. వచ్చే శుక్రవారమే నవమి. మిగతా దేవుళ్లతో పోలిస్తే రాముడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాలకో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే సకలగుణాభిరాముడు ఎంత సింపుల్‌గా జీవితాన్ని గడిపాడో ఆ దేవుడికి పెట్టే ప్రసాదాలు కూడా అంతే సింపుల్‌గా తయారుచేసుకోవచ్చు.

వడపప్పు

కావలసినవి: 
పొట్టు తీసిన పెసరపప్పు - ఒక కప్పు, ఇష్టమైతే కొబ్బరి తురుము- మూడు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము - కొద్దిగా, ఒక పచ్చిమిర్చి (ముక్కలు), నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, కొద్దిగా ఉప్పు. తయారీ: 
గోరువెచ్చటి నీళ్లలో పెసరపప్పును అరగంటపాటు నానబెట్టి వడకట్టాలి. నానిన పప్పులో కొబ్బరి తురుము, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

0 comments:

Post a Comment