Friday, December 4, 2015

గోధుమ అల్లం ఉప్మా

చలికాలములో ఆరొగ్యంకోరకు మరొక అల్లం వంట
గోధుమ అల్లం ఉప్మా
***********************
ముందుగా బాణలిలో నూనెపోసి అందులో తాలింపులు మరియు ఎండిమిర్చి 3, ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ,కరివేపాకు , అతి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా వెపాలి ..అవి వేగిన తరువాత తరిగిపెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసి మగనివ్వాలి తరువాత మనం తీసుకున్న రవ్వకు సరిపడా నీటిని పోసి ఉప్పువేసి మరుగనివ్వాలి ..
2.నీరు బాగా మరిగిన తరవాత గొధుమ రవ్వను వేసి సన్నని మంటపై ఉడకిన్నావ్వాలి .. ఇలా ఒక 5 నిముషాలు ఉన్నాక నీరు అంతా మగ్గితే కొత్తిమీర వేసి క్రిందికి దించి వడ్డించేయడమే వేడి వేడిగా smile emotico
దీనిని పప్పుల పొడిగానీ ఆవకాయ తో కానీ తినొచ్చు

0 comments:

Post a Comment