Tuesday, December 29, 2015

బీరకాయ తొక్కు పచ్చడి

బీరకాయ తొక్కు పచ్చడి
కావాలసినవి
బీరతోక్కులు లేతగా ఉంటెబాగుంటుంది
పచ్చిమిరపకాయలు- పన్నెండు
చింతపండు-చిన్ననిమ్మకాయ అంత
నూనె-చిన్నకప్పు
జీలకర్ర-కొంచెం
ఉప్పు,పసుపు-సరిపదనంత
కరివేపాకు-మూడురెమ్మలు
పచ్చిసెనగపప్పు-1/2 టేబుల్స్పూన్
మినపప్పు-1/2 table spoon
తయారి
బీరకాయ పైనతోలుతీసి చిన్నచిన్నముక్కలుగా కట్చేసుకోవాలి.వాటినినీటితో కడిగిశుబ్రపరుచుకోవాలి.బాండిలో నూనెవేసి కాగినతర్వాత కడిగినతోక్కును వేసివేఇంచాలి
తర్వాత పోపుసామాను కరివేపాకు వేసి వేఇంచాలి.వేగినతర్వాత వాటిని తీసి పచ్చిమిర్చి
కూడా వేసి వేఇంచాలి.నానబెట్టిన చింతపండు,ఉప్పు,వెల్లుల్లి,జీలకర్ర వేసి మెత్తగా నూరితొక్కుకూడా వేసి మెత్తగానూరిపోపును కలుపుకోవాలి.

0 comments:

Post a Comment