Wednesday, December 16, 2015

జీడిపప్పు వంకాయ కూర

కావలసినవి
వంకాయలు-1/4 kilo 
జీడిపప్పు-వంద గ్రాములు
ఎండుకొబ్బరి తురుము-1/2 kappu 
పోపుగింజలు,కారం,ఉప్పు,నూనె-సరిపడినంత
తయారి
బాండిలోనూనెకాగినతరువాత పోపువేసిదాంట్లోజీడిపప్పువేపాలి.దాంట్లో తరిగినవంకాయ
ముక్కలు కూడావేసిఫ్రై చేసిఉప్పు,పసుపువేసిమగ్గినతరువత ఎండుకొబ్బరి,కారం వేసి
బాగాకలిపి ఫ్రై చేసిదించిసర్వ్చేసుకోవాలి.
అల్లం పేస్టు కలిపితే వేరేటేస్ట్ వస్తుంది.దాంట్లోకోత్హిమీరచల్లితే రుచిగా ఉంటుంది

0 comments:

Post a Comment