Wednesday, December 9, 2015

dum బిరియానీ

కావలసినవి
బియ్యం-పావుకిలో
మటన్ బోన్లెస్-200 grams
ఉల్లిపాయలు-రెండు
టమోటాలు-రెండు
పచ్చిమిర్చి-అయిదు
అల్లం,వెల్లుల్లి-టీస్పూన్
గరంమసాలా-టీస్పూన్
యాలకులు-రెండు
దాల్చినచెక్క-చిన్నముక్క
లవంగాలు-రెండు
మిరియాలు-రెండు
పలావుఆకులు-రెండు
పెరుగు-పావులీటరు
కొత్తిమీరతురుము-టీస్పూన్
పుదీనాతురుము-టీస్పూన్
నిమ్మకాయలు- రెండు
నెయ్యి-100 grams
డ్రై fruits-టీస్పూన్
ధనియాలపొడి-టీస్పూన్
జీలకర్రపొడి-టీస్పూన్
కారం-టీస్పూన్
మంచినీళ్ళు-అరలీటరు
ఉప్పు-తగిననంత
తయారివిధానం
బియ్యంఅరగంటసేపునానబెట్టుకోవాలి. మందపాటిబాండీలోనెయ్యివేసికాగాకఉల్లిపాయముక్కలు వేసివేయించుకోవాలి.తరువాత
యాలకులు,దాల్చినచెక్క,లవంగాలు,మిరియాలు,పలావుఆకులు వేసివేయించుకోవాలి.
తరువాతటమోటా ముక్కలు,అల్లంవెల్లుల్లి ముద్ద,జీలకర్రపొడి,కారం,గరంమసాలా,పచ్చిమిర్చి
ధనియాలపొడి,వేసికలపాలి.తరువాతమాంసం ముక్కలువేసి మూతపెట్టికాసేపుఉడికించుకోవాలి.ఇప్పుడుకడిగి ఉంచినబియ్యంవేసినీళ్ళుపోసి
ఒకసారికలపాలి.తరువాతబాండీకిసిల్వర్ఫాఇలు చూట్టితక్కువమంటమీదఅరగంటసేపుఉడికించాలి. తరువాతకొత్తిమీర,పుదీనాతురుముచల్లి
నిమ్మరసంపిండివద్దిన్చుకోవాలి. వడ్దించేముందుడ్రైఫ్రూట్స్ చల్లిసర్వ్చేసుకోవాలి

0 comments:

Post a Comment