Thursday, December 3, 2015

కంది పచ్చడి

కావలసినవి
కందిపప్పు-100grams
ఎండుమిర్చి-5
జీలకర్ర-1/2 spoon
వెల్లుల్లి- 5రెబ్బలు
నూనె-2 teaspoons
చింతపండు-1/2 నిమ్మకాయంత
ఉప్పు,పసుపు- సరిపడినంత
తయరివిధానం
ముందుగకందిపప్పు దోరగా వేఇంచుకోవాలి.కొంచెం నూనె వేసి అందులో ఎండుమిరపకాయలు
వేసి దోరగా వేఇంచాలి.ఉప్పు,చింతపండు,వేఇంచినమిరపకాయలుమిక్షిలొవేసిబాగామేడుపుకొని,దానికి
వేగినకందిపప్పుకూడావేసిమిక్షిలొపట్టాలి.తరువాతపోపుగింజలువేసుకునికలియబెట్టాలి. 
కందిపచ్చడి,వేడివేడిఅన్నంలోకివేసుసుకుని తింతె అద్భుతం

0 comments:

Post a Comment