Monday, December 7, 2015

దోసకాయ కూర

కావలసిన పదార్దాలు
దోసకాయలు-1kilo 
పచ్చిమిర్చి-పది
అల్లం-చిన్నముక్క
పచ్చికొబ్బరి-1 cup
సెనగపప్పు-4 spoons
తాలింపు గింజలు-4 spoons
ఎండుమిర్చి-రెండు
ఇంగువ,ఉప్పు-తగిననంత
నూనె- 4 spoons
కొత్తిమీర-తగిననంత
తయారివిధానం
బాండీలో నూనెవేసికాగిన తరువాత ఎండుమిర్చి,సెనగపప్పు,తాలింపుగింజలు,కరివేపాకు వేసి
వేపాలి. దోసకాయ చెక్కుతీసిసన్నగాముక్కలుచేసుకొనిఉంచుకోవాలి (చెదు లేకుండా చూసుకోవాలి).ఈముక్కలను తాళింపులో వేసికొంచెంనీరుపోసిఉడికించాలి. ఈలోపల పచ్చిమిర్చి,అల్లం,కలిపినూరి ఆముద్దను కూరలోవేసినీరుతగ్గేన్తవరకుఉడికించాలి
కొబ్బరితురుముకూడావేయాలి. 5 nimishalu మగ్గనిచ్చి కొత్తిమీర చల్లుకునిదింపి
సర్వ్చేసుకోండి

0 comments:

Post a Comment