Wednesday, December 16, 2015

దొండకాయ పచ్చడి

కావలసినవి
దొండకాయలు-పావుకిలో
పచ్చిమిర్చి-నాలుగు
వెల్లుల్లిరెబ్బలు-నాలుగు
జీలకర్ర-అరటీస్పూన్
చింతపండు-నిమ్మకాయంత
తయారి
దొండకాయలనుశుబ్రంగా కడిగి తొడిమలు తీసిముల్లాలుగాకోసుకోవాలి.బాండిలో నూనెవేసి,జీలకర్ర,పచ్చిమిర్చి,వెల్లుల్లి వేసివేఇంచాలి.తరువాతదొండకాయలుముక్కలు
కూడామూతబెట్టి ఉడికించాలి.ముక్కలుమెత్తబడి ఉడికినతరువాతఓ నిమిషంవేఇంచితీయాలి.చల్లారినతరువాతవీటికిచింతపండు,ఉప్పుకలిపి grind చేసుకోవాలి.
బాండిలోకొద్దిగానూనెవేసిమినపప్పు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు వేసివేగాక అందులోgrindచేసినపచ్చడివేసితీయాలి

0 comments:

Post a Comment