Tuesday, December 29, 2015

మేతి బిర్యానీ(మెంతి బిర్యానీ)

కావలసినవి
బాస్మతిబియ్యం-కప్పు
మెంతికూరతురుము-రెండుకప్పులు
జీలకర్ర-టీస్పూన్
పసుపు-టీస్పూన్
నెయ్యి-టేబుల్ స్పూన్
ధనియాలపొడి-టీస్పూన్
గరంమసాలా-టీస్పూన్
కారం-టీస్పూన్
ఆంచూర్ పొడి-టీస్పూన్
జీడిపప్పు-పావుకప్పు
తయారి
బియ్యంకడిగిఓగంటసేపునానబెట్టుకోవాలి.తరువాతమెంతికూరసన్నగాతరిగిఉంచాలి.
బాండిలోనెయ్యివేసి జీలకర్రవేసివేఇంచాలి.తరువాతమెంతికూరవేసిఓ నిమిషం వేసిఓ నిమిషం వేఇంచాలి. ఇప్పుడుబియ్యం,ఉప్పు,పసుపువేసికలపాలి.
తరువాతతగినన్నినీళ్ళుపోసిసింలో ఉడికించాలి. చివరగాకారం,గరంమసాలా,ధనియాలపొడి,ఆంచూర్పొడి,వేఇంచినజీడిపప్పువేసికలిపి
ఓ రెండునిముషాలుఉంచిదించాలి

0 comments:

Post a Comment