Friday, December 4, 2015

కీమతో పరోటా

కావలసినవి-500 grams
ఉప్పు-అరస్పూన్
మసాలాపొడి-2 spoons
గోధుమపిండి-500 grams
వెన్న-అరకప్పు
తయరివిధానం
kyma నుమెత్తగా చేసుకోవాలి.ఈకీమాలోకొంచెం ఉప్పు,పసుపువేసిపొయ్యిమీదపెట్టాలి.
బాగామగ్గేదాక ఉడికించాలి.అప్పటికికీమబాగాఉడుకుతుంది.
దాన్నిబాగాముద్దగానూరుకోవాలి. అందులోమసాలాలుకలపాలి
గోధుమపిండినితీసుకొనికొచెంఉప్పువేసికొంచెంవేడి నెయ్యిగనివేసినీళ్ళుపోసి
చపాతిపిండిలానానబెట్టుకోవాలి. తరువాతచిన్నచిన్నముద్దలుగాచేసుకోవాలి.
ముద్దలనుపలుచగాచపాతీల్లవత్తుకోవాలి
మొదటగారెండుచపాతీలుచేసికిందిచపతిలోపల్చగాకీమఅద్దిపైన మరోచపాతీపెట్టివూదిపోకుండాఅంచులునొక్కితేసరిపోతుంది.
ఈవిధంగాపిండిమొత్తంచేసుకున్నతరువాతపెనంమీదనూనెగాని,నెయ్యిగనివేసిరెండుపక్కల
కాల్చాలి
మంకునచినపెరుగుపచ్చడిలోతింటేచాలబాగాఉంటుంది

0 comments:

Post a Comment