Wednesday, December 16, 2015

అరటి కాయ కూర

కావలసినవి
అరటికాయలు-మూడుచిన్నవి
సెనగపప్పు-నూరు గ్రాములు
పచ్చిమిర్చి-పది
పచ్చికొబ్బరితురుము-1/4 cup
ఉల్లిపాయలు-రెండు
పోపు,పసుపు,ఉప్పు-సరిపడినంత
కొత్తిమీర,కరివేపాకు
తయారి
సెనగపప్పు ననబెట్టి వార్చి,అల్లం,కొబ్బరి,పచ్చిమిర్చి,ఉల్లిపాయను వేసిబాగారుబ్బాలి.
బాండిలోనూనెకాగినతర్వాతపోపుపెట్టిఅరటికాయచిన్నముక్కలుగచేసి వేసిమూతపెట్టి
ఉడికించినతర్వాతరుబ్బినపిండిమిశ్రమాన్ని వేసిఉప్పువేసిఅట్లాకాదాతోబాగాకలుపుకోవాలి
దోరగా వేగాకపొడిపొడిగాఅయిమంచిసువాసనవస్తుంది. కొత్తిమీరచల్లుకునిసర్వ్చేసుకోవాలి

0 comments:

Post a Comment