Wednesday, December 9, 2015

బ్రెడ్ దోస

కావలసినవి
బ్రెడ్ slices-పది
బొంబాయి రవ్వ-అరకప్పు
బియ్యంపిండి-టేబుల్ స్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
మినపప్పు-టీ స్పూన్
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-రెండు
అల్లంతురుము-టీ స్పూన్
కరివేపాకు రెబ్బలు-రెండు
ఆవాలు-టీస్పూన్
పెరుగు-రెండు టీస్పూన్స్
నూనె-వేయించడానికిసరిపడా
తయారి
బ్రెడ్ ముక్కల అంచులుతీసినీళ్ళలో వేసిరెండునిముషాలుఉంచాలి. నీళ్ళుపిండేసిమెత్తగామెదిపిపక్కనఉంచుకోవాలి.ఒకగిన్నెలోబొంబాయిరవ్వ,బియ్యంపిండి,
ఉప్పువేయాలి.నీళ్ళుపోసిమృదువుగాకలుపుకోవాలి.మెదిపిన బ్రెడ్ముక్కలు,పెరుగువేసికలపాలి. ఈమిశ్రమాన్ని దోసపిండిలమెత్తగాgrindచేసుకోవాలి
బాణలిలోరెండుస్పూన్లు నూనెవేసిఆవాలు,మినపప్పు,కరివేపాకు,అల్లం తురుము,పచ్చిమిర్చి
ముక్కలు,ఉల్లిముక్కలు వేసివేయించాలి.
తరువాతవీటినిబ్రెడ్మిశ్రమంలో కలపాలి. ఈమిశ్రమాన్ని దోసాలమాదిరిగానేనూనె వేస్తూరెండు
వైపుల కాల్చితీయాలి.మీకు ఇష్టమైన పచ్చడివేసుకొనితింటేసరి.

0 comments:

Post a Comment