Monday, December 7, 2015

మరమరాలతోదోస

కావలసినవి-మరమరాలు-కప్పు
అటుకులు-కప్పు
బియ్యం-మూడుకప్పులు
మెంతులు-చెంచ
cabbage తరుగు-పావుకప్పు
అల్లం-చిన్నముక్క
పచ్చిమిర్చి-మూడు
ఉల్లిపాయ-ఒకటి 
కొతిమీర తరుగు-పావుకప్పు
ఉప్పు-తగినంత
నూనె-పావుకప్పు
తయారివిధానం
బియ్యంలోమెంత్లువేసుకునికొన్నిగంటలుముందునానబెట్టుకోవాలి. తరువాతనీటినివంపిఅందులోఅటుకులు,మరమరాలువేసుకొనిgrind చేసుకునిఒకగిన్నెలోకితీసుకోవాలి.
తరువాతcabbage తరుగు,అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలు,తగినంతఉప్పుమిక్షిలోతీసుకోనిమరోసారి
మెత్తగారుబ్బిపిండిలోవెయ్యాలి.తర్వాతకొతిమీరతరుగు,తగినంతఉప్పువేసిబాగాకలపాలిఇప్పుడువేడిపెన్నంమీదపిండివేసుకొనిదోసలాగాచేసుకోవాలి. వేడివేడిదోసాలుతయారు
ఈదోసల్నిబియ్యంలేకుండాఐనచేసుకోవచు

0 comments:

Post a Comment