ఇడ్లీ భర్గర్ :
పెద్ద ఇడ్లీ : ఒకటి
ఉడికించిన ఆలూ : అరకప్పు
ఉడికించిన క్యారెట్ : అర కప్పు
ఉడికించిన బఠాని : పావు కప్పు
ఉడికించిన స్వీట్ కార్న్ : పావుకప్పు
జీలకర్ర : అర టీ స్పూన్
గరం మసాలా : పావు టీ స్పూన్
కొత్తిమీర తురుము : టేబుల్ స్పూన్
టమాటా సాస్ : టీ స్పూన్
చిల్లి సాస్ : టీ స్పూన్
గుండ్రంగా కట్ చేసిన ఉల్లి ముక్కలు : మూడు
గుండ్రంగా కట్ చేసిన టమాటా ముక్కలు : మూడు
బ్రెడ్ పొడి : రెండు టీ స్పూన్లు
తయారు చేయు విధానం :
1) ఉడికించిన బఠాని, స్వీట్ కార్న్ విడివిడిగా మిక్సి పట్టాలి.
2) ఇడ్లిని బ్రెడ్ స్లైస్ లా మధ్యకు కట్ చెసి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు ఒక గిన్నెలోకి ఉడికించిన ఆలూ, క్యారెట్, మిక్సి వేసిన
బఠానిముద్ద స్వీట్ కార్న్ ముద్ద, జీలకర్ర , ఉప్పు, గరం మసాలా, కారం,
కొత్తిమీర వేసి బాగా కలపాలి.
4) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి
వెడేక్కిన తరువాత ఒక స్పూన్ బ్రెడ్ పొడి వేసి కళాయి లో వెడల్పుగా చేసి
దానిమీద ఆలూ మిశ్రమం ముద్దను గుండ్రంగా చేసి కళాయిలో వేసి దాని ఫైన మిగిలిన
బ్రెడ్ పొడి వేసి చిన్న మంట మీద
రెండు నిముషాలు కాలనిచ్చి రెండో ప్రక్క తిప్పి ఒకనిముషం ఉంచి స్టవ్ ఆపాలి.
5) ఇప్పుడు ఇడ్లి ముక్కలు తీసుకోని రెండు ముక్కల మీద టమాటా సాస్ రాయాలి.
6) ఒక దాని ఫై వేడి చేసిన ఆలూ ముద్దమిశ్రమం పెట్టి దాని ఫై టమాటా ముక్కలు పెట్టి వాటి మీద ఉల్లి ముక్కలు పెట్టాలి.
7) వీటి ఫై చిల్లి సాస్ వేసి దానిఫై కొత్తిమీర జల్లి మిగిలిన ఇడ్లి ముక్కను దీని మీద పెట్టాలి.
అంతే ఇడ్లి బర్ఘర్ రెడీ
Wednesday, July 31, 2013
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment