Sunday, February 14, 2016

పాపడ్ రోల్స్

అప్పడాలు -పది 
బంగాళదుంప ,ఉల్లిపాయ ,కార్రోట్ ,కాప్సికం -ఒకటి చొప్పున 
బీన్స్ -పది 
ఉప్పు ,కారం ,వేయించిన జీలకర్రపొడి -చెంచ చొప్పున 
మైదా -రెండు చెంచాలు
నిమ్మరసం -అర చెంచ
కొత్తిమీర తరుగు -చెంచ
నూనె -కప్పు
బంగాలదుంప ,కార్రోట్ ,బీన్స్ ని చాల సన్నగా తరిగి ఉడికించాలి .ఉల్లిపాయ,కాప్సికం సన్నగాతరిగిపెట్టుకోవాలి.బాండిలోరెండుచెంచాలనూనెవేసివేడిఅయ్యాకఉల్లిపాయలు,కాప్సికం
ముక్కలు,సన్ననిమంటపైఉంచివేయించాలి.తరువాతఉడికించినకూరగాయముక్కలనుకారంఉప్పు,జీలకర్రపొడివేసిరెండునిమిషాలువేయించిదింపేయాలి.ఇప్పుడుకొత్తిమీర తరుగు,
నిమ్మరసంచేర్చాలి.మిశ్రమాన్నిచల్లారనివ్వాలి.మైదానినీటితోచిక్కనిమిశ్రమంలచేసుకోవాలి
బాండిలోనూనెపోసికాగానివాలిఒక్కోఅప్పదానినీటిలోముంచి తీసి దానిపైరెండుచెంచాలచొప్పునకూరగాయలమిస్రమంనుఉంచిరోల్ల చూట్టి అంచులను
మైదాతో అతిలించాలి.ఇలాచేసుకున్నఅప్పదాలను అన్నిటినినూనెలోబంగారు రంగులోకివచ్చేదాకావేయించాలి.పాపడ్ రోల్స్తయారు

0 comments:

Post a Comment