Wednesday, February 17, 2016

కారం పొడి

ధనియాలు -యాభై గ్రాములు
తొడిమలుతీసినఎండుమిరపకాయలు-యాభయి గ్రాములు
చింతపండు-పెద్దనిమ్మకాయంత
కరివేపాకు-రెండురెమ్మలు
మెంతులు-చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు-నాలుగు
జీలకర్ర-ఒకటేబుల్స్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-ఒకటేబుల్స్పూన్
స్టవ్వెలిగించి ఒకకడాయిపెట్టివేడిచేయాలి.కాగాకనూనెవేసికాగినతరువాతజీలకర్ర,మెంతులు
వేసిలోఫ్లేమ్ లోపెట్టిజీలకర చిటపటలాడేవరకువేయించాలి.దాదాపు ఒకనిమిషంపాటువేయించాలి.తర్వాతకరివేపాకువేసుకోవాలి.ఎండుమిరపకాయలువేసుకోవాలి.కరివేపాకు,ఎండుమిర్చిలోఫ్లేమ్లోపెట్టిరెండునిముషాలు పాటుతిప్పుతూవేయించుకోవాలిమాడకుండాచూసుకోవాలి.అవివేగాకధనియాలువేసుకోవాలి.లోఫ్లమేలోఅయిదు నిముషాలువేపుకోవాలి.వెల్లుల్లిరెబ్బలువేసిఒకనిమిషంవేపుకోవాలి
ధనియాలుకొద్దిగాకలర్మారుతాయి.అప్పుడుస్టవ్ఆఫ్చేసుకోవాలి.పదినిముషాలువీటినిచల్లారనివ్వాలి
చల్లారినవాటినిఒక మిక్షిజార్ లోతీసుకునిఅందులోతగినంతఉప్పు,చింతపండువేసిబాగామెత్తగాgrindచేసుకోవాలి.ఇదిఒకనెలవరకునిలువఉంటుంది

0 comments:

Post a Comment