Wednesday, February 17, 2016

కారం పొడి

ధనియాలు -యాభై గ్రాములు
తొడిమలుతీసినఎండుమిరపకాయలు-యాభయి గ్రాములు
చింతపండు-పెద్దనిమ్మకాయంత
కరివేపాకు-రెండురెమ్మలు
మెంతులు-చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు-నాలుగు
జీలకర్ర-ఒకటేబుల్స్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-ఒకటేబుల్స్పూన్
స్టవ్వెలిగించి ఒకకడాయిపెట్టివేడిచేయాలి.కాగాకనూనెవేసికాగినతరువాతజీలకర్ర,మెంతులు
వేసిలోఫ్లేమ్ లోపెట్టిజీలకర చిటపటలాడేవరకువేయించాలి.దాదాపు ఒకనిమిషంపాటువేయించాలి.తర్వాతకరివేపాకువేసుకోవాలి.ఎండుమిరపకాయలువేసుకోవాలి.కరివేపాకు,ఎండుమిర్చిలోఫ్లేమ్లోపెట్టిరెండునిముషాలు పాటుతిప్పుతూవేయించుకోవాలిమాడకుండాచూసుకోవాలి.అవివేగాకధనియాలువేసుకోవాలి.లోఫ్లమేలోఅయిదు నిముషాలువేపుకోవాలి.వెల్లుల్లిరెబ్బలువేసిఒకనిమిషంవేపుకోవాలి
ధనియాలుకొద్దిగాకలర్మారుతాయి.అప్పుడుస్టవ్ఆఫ్చేసుకోవాలి.పదినిముషాలువీటినిచల్లారనివ్వాలి
చల్లారినవాటినిఒక మిక్షిజార్ లోతీసుకునిఅందులోతగినంతఉప్పు,చింతపండువేసిబాగామెత్తగాgrindచేసుకోవాలి.ఇదిఒకనెలవరకునిలువఉంటుంది

Tuesday, February 16, 2016

• అటుకులతో.. వూతప్పం

కావల్సినవి: అటుకులు - అరగ్లాసు, మినప్పప్పు - అరగ్లాసు, బియ్యం - గ్లాసు, ఉల్లిపాయలు - నాలుగు, క్యాప్సికం, స్వీట్‌కార్న్‌ - ఒక్కోటి చొప్పున, ఉప్పు - సరిపడా, నూనె - అరకప్పు, జీలకర్ర - పావుచెంచా, కారం - చెంచా.

తయారీ:అటుకులూ, బియ్యం, మినప్పప్పును మూడుగంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత మెత్తగా రుబ్బుకుని తగినంత ఉప్పు వేసుకుని కలిపి పెట్టుకోవాలి. ఈ పిండిని ఎనిమిది గంటలసేపు నానబెట్టి తరవాత వూతప్పంలా వేసుకోవచ్చు. నాన్‌స్టిక్‌ పాన్‌మీద ఈ పిండిని మందంగా పరచుకుని దానిమీద కాసిని సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలూ, స్వీట్‌కార్న్‌ గింజలు కొద్దిగా చల్లి, నూనె వేసి మూత పెట్టేయాలి. ఈలోగా మిగిలిన ఉల్లిపాయ ముక్కలూ, జీలకర్రా, కొద్దిగా ఉప్పూ, కారం మిక్సీ జార్‌లో తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. సగం ఉడికిన వూతప్పంపై ఈ కారాన్ని కొద్దిగా రాసి.. మళ్లీ మూత పెట్టేయాలి. ఇది పూర్తిగా ఉడికాక తీసుకుంటే చాలు. మిగిలిన పిండిని కూడా ఇలాగే వూతప్పంలా వేసుకుని.. పైన కారం చల్లితే చాలు.

• రాగిపిండితో... వూతప్పం

కావల్సినవి: మినప్పప్పు - పావుగ్లాసు, బియ్యం - అరగ్లాసు, రాగిపిండి - గ్లాసు, తురిమిన కొబ్బరి - అరకప్పు, గసగసాలు - రెండు చెంచాలు, జీడిపప్పు - పది, కిస్‌మిస్‌ - ఇరవై, చక్కెర - మూడు చెంచాలు, బాదం, పిస్తా పలుకులు - కొన్ని, యాలకులపొడి - పావుచెంచా, నెయ్యి - అరకప్పు, ఉప్పు - చిటికెడు.

తయారీ: బియ్యం, మినప్పప్పును ఓ గిన్నెలో తీసుకుని సరిపడా నీళ్లు పోసి కొన్నిగంటలసేపు నానబెట్టుకోవాలి. తరవాత మెత్తగా రుబ్బుకుని అందులో రాగిపిండి కూడా వేసి కలిపి ఎనిమిది గంటలు పులియబెట్టాలి. ఇందులో ఉప్పూ, చక్కెరా, యాలకులపొడీ, కొబ్బరి తురుమూ, గసగసాలు వేసి బాగా కలపాలి. పొయ్యిమీద పెనం పెట్టి.. నెయ్యి రాసి ఈ పిండిని వూతప్పంలా నెరిపి పైన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకుల్ని వేసి మూత పెట్టేయాలి. ఎర్రగా కాలాక తీసేయాలి. ఇది తియ్యగానే కాదు, రుచిగానూ ఉంటుంది. ఈ వూతప్పం శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.

Sunday, February 14, 2016

పాపడ్ రోల్స్

అప్పడాలు -పది 
బంగాళదుంప ,ఉల్లిపాయ ,కార్రోట్ ,కాప్సికం -ఒకటి చొప్పున 
బీన్స్ -పది 
ఉప్పు ,కారం ,వేయించిన జీలకర్రపొడి -చెంచ చొప్పున 
మైదా -రెండు చెంచాలు
నిమ్మరసం -అర చెంచ
కొత్తిమీర తరుగు -చెంచ
నూనె -కప్పు
బంగాలదుంప ,కార్రోట్ ,బీన్స్ ని చాల సన్నగా తరిగి ఉడికించాలి .ఉల్లిపాయ,కాప్సికం సన్నగాతరిగిపెట్టుకోవాలి.బాండిలోరెండుచెంచాలనూనెవేసివేడిఅయ్యాకఉల్లిపాయలు,కాప్సికం
ముక్కలు,సన్ననిమంటపైఉంచివేయించాలి.తరువాతఉడికించినకూరగాయముక్కలనుకారంఉప్పు,జీలకర్రపొడివేసిరెండునిమిషాలువేయించిదింపేయాలి.ఇప్పుడుకొత్తిమీర తరుగు,
నిమ్మరసంచేర్చాలి.మిశ్రమాన్నిచల్లారనివ్వాలి.మైదానినీటితోచిక్కనిమిశ్రమంలచేసుకోవాలి
బాండిలోనూనెపోసికాగానివాలిఒక్కోఅప్పదానినీటిలోముంచి తీసి దానిపైరెండుచెంచాలచొప్పునకూరగాయలమిస్రమంనుఉంచిరోల్ల చూట్టి అంచులను
మైదాతో అతిలించాలి.ఇలాచేసుకున్నఅప్పదాలను అన్నిటినినూనెలోబంగారు రంగులోకివచ్చేదాకావేయించాలి.పాపడ్ రోల్స్తయారు

* మెంతి క్రిస్పీస్‌

• కావలసినవి
సెనగపిండి: 2 కప్పులు, బేకింగ్‌సోడా: పావుటీస్పూను, వాము: పావుటీస్పూను, పసుపు: పావుటీస్పూను, నూనె: టేబుల్‌స్పూను, క్యారెట్‌ తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లంతురుము: టీస్పూను, మెంతితురుము: కప్పు, మజ్జిగ: కలిపేందుకు సరిపడా, పంచదార: టీస్పూను, ఉప్పు: సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా

• తయారుచేసే విధానం

* సెనగపిండిలో బేకింగ్‌సోడా, వాము, పసుపు, నూనె, క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి, అల్లంతురుము, మెంతి తురుము, పంచదార, ఉప్పు అన్నీ వేసి కలపాలి. తరవాత తగినంత మజ్జిగ పోసి చపాతీ పిండిలా కలపాలి.
* పిండిముద్దను అంగుళం మందంతో చపాతీలా చేసి సన్నగా పొడవు ముక్కలుగా కోయాలి.
* బాణలిలో నూనె పోసి ఈ ముక్కలు వేసి ఎర్రగా వేయించి తీయాలి.

Friday, February 12, 2016

బట్టర్ నాన్

మైదా-ఒకకప్పు
బేకింగ్సోడా,ఉప్పు,పంచదార -పావుటేబుల్చొప్పున
గోరువేచ్చానినీల్లు,పెరుగు-పావు కప్పు చొప్పున
నూనె,వెన్న-ఒకటేబుల్స్పూన్
మైదాలోబేకింగ్సోడా,ఉప్పు,పెరుగు,నూనె,పంచదారవేసిగోరువెచ్చనినీటితో ముద్దలాకలపాలి
దానికికొద్దిగానూనెరాసిమూడుగంటలపాటు మూతపెట్టినానబెట్టుకోవాలి.తరువాతచపాతిపీటమీదపిండిచల్లికాస్తమందంగాచపాతీలు
ఒత్తుకోవాలి.ఈచపాతీలనుతవా పైచేసుకోవాలి

తోటకూర వేపుడు

తోటకూర-ఆరుకట్టలు
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిరపకాయలు-నాలుగు
సెనగపప్పు-ఒకటేబుల్స్పూన్
మినపప్పు-ఒకటేబుల్స్పూన్
వెల్లుల్లిరేకులు-నాలుగు
పసుపు-చిటికెడు
ఉప్పు-తగినంత
నూనె-సరిపడా
ఉల్లిపాయముక్కలిఉకోసిపక్కనపెట్టుకోవాలి.తర్వాతతోటకూరనుకూడాసన్నతరగాలి.స్టవ్మీదమందపాటిగిన్నెపెట్టిసరిపడానూనెపోసిబాగావేడెక్కాకవెల్లుల్లిరేకులుసెనగపప్పు,మినపప్పు వేసిఎర్రగావేయించుకోవాలి.తర్వాతఎండుమిరపకాయలుపచ్చిమిర్చిముక్కలు,ఉల్లిముక్కలు
కూడావేసివేయించాలి.చివర్లోకొద్దిగాపసుపు,ఉప్పు,తోటకూరతురుమునువేసివేయించుకోవాలిబాగావేగాకతర్వాతదించేయాలి

సొరకాయ బియ్యంపిండి వడలు

సొరకాయ బియ్యంపిండి వడలు
సొరకాయ తురుము-మూడుకప్పులు
బియ్యంపిండి-పావుకప్పు
నువ్వులు-నాలుగుటీస్పూన్స్
పచ్చిమిర్చి-ఎనిమిది
జీలకర్ర-రెండుటీస్పూన్స్
kotthimeera -okati
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-వేయించడానికిసరిపడా
సొరకాయతురుములోకాస్తఉప్పుకలిపిపక్కనపెట్టుకోవాలిఅయిదునిమిషాలతర్వాతఅందులోనినీటినిపిండేయాలి.సోరకయతురుములోబియ్యంపిండి,పచ్చిమిచిముక్కలు ఉప్పు,జీలకర్రకొత్తిమీరతురుము,నువ్వులు వేసిబాగాకలిపిగారెలపిండిలచేసుకోవాలి.బాండిలో
నూనెపోసివేగాక ఈపిండినిప్లాస్టిక్కాగితంమీదపలుచనిగారేలుగావట్టినూనెలోవేసిగోధుమరంగులోవచ్చేవరకుఉంచితీసేయాలి

Wednesday, February 10, 2016

ముల్లంగి రోటి

గోధుమ పిండి-పావుకిలో
ముల్లంగి-ఒకటి
పచ్చిమిర్చిముద్ద-టీస్పూన్
ఉప్పుసరిపడా
ముల్లంగి పైచెక్కుతీసి సన్నగాతురుముకోవాలి.పిండిలోపచ్చిమిర్చిముద్ద,ఉప్పు,ముల్లంగితురుమువేసికలపాలి.తర్వాతఅవసరం అయితే తగినన్నినీళ్ళుకలిపిముద్దలాచేయాలి.ఈపిండినిచిన్నచిన్నఉండలుగాచేసుకునిచపతీలుగాఒత్తుకునిపెనంమీదకాల్చాలి

Tuesday, February 2, 2016

అటుకుల అట్లు

అటుకులు-ఒకకప్
బియ్యం-అరకప్పు
పెరుగు-అరకప్పు
ఉప్పు-రుచికిసరిపడా
ఉల్లిపాయ-ఒకటి,పచ్చిమిరపకాయలు-రెండుఅల్లం-చిన్నముక్క
జీలకర్ర-అరటీస్పూన్
నూనె-వేయించడానికిసరిపడామెంతులు-చిటికెడు
ఒకబౌల్లోఅటుకులు పోసుకునిబియ్యనువేసుకుకునిఅందులోపెరుగుకలపాలి.అందులోనీరుపోసినాన్బెత్తట్టుకోవాలి
చిటికెడుమెంతులువేసుకోవాలి.ఇవన్నిమూడుగంటలపాటునానబెట్టుకోవాలి.
నానబెట్టినవాటినిమిక్షిలొgrindచేసేటప్పుడు రుచికిసరిపడాఉప్పువేసుకోవాలి.
దీనినిఒకరాత్రిఅంతనానబెట్టుకోవాలి.ఒకపాన్పెట్టివేడిచేసుకోవాలి.గుంతగరిటెతో పిండినిపోసుకోవాలి.దోసమీదరంధ్రలుగావస్తుంది.అప్పుడుదానిమీదఅల్లం,ఉల్లి,పచ్చిమిర్చిముక్కలువేసుకోవాలి.దానిచుట్టూనూనెవేసుకోవాలి.మీడియంఫ్లేమ్లోపెట్టిదానిమీదమూతపెట్టిరెండువైపులాకాల్చుకోవాలి.కాల్చినఅటుకుకులఅట్లుఒకప్లతెలోకితీసుకునిసర్వ్ చేసుకోవాలి