మైదాపిండి - 2 కప్పులు,
ఖర్జూరాలు సన్నగా తరిగిన ముక్కలు - కప్పు,
పంచదార - ముప్పావు కప్పు,
ఉప్పు లేని బటర్ - అర కప్పు,
నీరు - 2 కప్పులు,
కిస్మిస్ - పావు కప్పు,
జీడిపప్పు పలుకులు - పావుకప్పు,
వెనిలా ఎసెన్స్ - టీ స్పూను,
బేకింగ్ సోడా - ఒకటి ముప్పావు టీ స్పూన్లు,
నిమ్మరసం - టేబుల్ స్పూను,
పాలు - కప్పు,
ఉప్పు - చిటికెడు
ట్స్ కేక్ కావలసినవి:

డేట్స్ కేక్ తయారి:
ఒక నాన్‌స్టిక్
పాన్‌లో తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, కిస్మిస్లు, నీరు, జీడిపప్పు
పలుకులు, పంచదార, బటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార, బటర్ కరిగేవరకు కలపాలి
మంట తగ్గించి, ఖర్జూరాలు ముద్దగా అయ్యేవరకు సుమారు 25 నిముషాలు ఉడికించి,
దించి, చల్లారనివ్వాలి వెనిల్ ఎసెన్స్, నిమ్మరసం జత చేయాలి అవెన్‌ను 180
డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి కేక్ పాన్‌కు బటర్ పూసి పక్కన
ఉంచాలి ఒక పాత్రలో బేకింగ్ సోడా, మైదా, ఉప్పు వేసి కలిపి, పైన తయారుచేసి
ఉంచుకున్న మిశ్రమానికి
జత చేయాలి పాలు జతచేసి మిశ్రమం చిక్కగా ఉండేలా కలపాలి ఆలస్యం చేయకుండా
కేక్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి అవెన్‌లో ఉంచాలి 180 డిగ్రీల సెంటీగ్రేడ్
దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి కేక్‌ను చల్లారిన తర్వాత కట్ చేసి
సర్వ్ చేయాలి. తయారి:

సర్వ్ చేయాలి.
Monday, February 24, 2014
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment