Saturday, January 11, 2014

సాంబారు పొడి

సాంబారు పొడి
కావలసినవి :
కందిపప్పు - 100 గ్రా.
ఎండుమిర్చి - 50 గ్రా.
ధనియాలు - 50 గ్రా.
శనగపప్పు - 25 గ్రా.
మినప్పప్పు - 25 గ్రా.
బియ్యం - 10 గ్రా.
జీలకర్ర - 2 టీ స్పూన్లు
మిరియాలు - టీ స్పూను
ఎండుకొబ్బరి - రెండు టీ స్పూన్లు
మెంతులు - టీ స్పూను
పసుపు - చిటికెడు
నూనె - టీ స్పూను
ఉప్పు - కొద్దిగా
తయారీ విధానం :
బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక, పైన చెప్పిన పదార్థాలను విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. చల్లారాక కొద్దిగా ఉప్పు జత చేసి అన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి

0 comments:

Post a Comment