కావలసిన పదార్థాలు టొమోటోలు - అర కేజీ
నూనె - తగినంత
గసగసాలు.- రెండు స్పూన్లు
జీడిపప్పులు - కొద్దిగా
నువ్వులు. 2 స్పూన్లు
చింతపండు - కొద్దిగా
ఉల్లిపాయలు - పావు కేజీ
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
పసుపు - అర స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 స్పూన్లు
మసాలా పౌడర్. 2 స్పూన్లు
కొత్తిమీర - ఒక కప్పు
తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో
గసగసాలు, కొన్ని ఉల్లిపాయల ముక్కలు జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా
వేయించాలి . తరువాత నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న చింతపండు , సరిపడా ఉప్పు,
కారం అన్నికలిపి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత స్టవ్
వెలిగించి పాన్ పెట్టి మిగిలిన ఉల్లిపాయల ముక్కలు వేసి బ్రౌన్ కలర్
వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి
టొమోటో ముక్కల్ని వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత మసాలాను వేసి బాగా కలిపి
కొద్దిసేపు ఉడికించాలి . గ్రేవీ దగ్గరకొచ్చాక మసాలా పౌడర్ వేసి రెండు
నిముషాలు ఉంచి చివరిలో కొత్తిమీర వేసి బౌల్ లోకి తీసి సర్వ్
చేసుకోవాలి....
Saturday, January 11, 2014
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment