కావలసిన పదార్థాలు: క్యాప్సికం (చిన్నవి) - 8, నూనె - 1 టేబుల్ స్పూను, ఉప్పు - 1 టీ స్పూను.
కూరడానికి: టమోటాలు - 2, ఉల్లిపాయ - 1, క్యారెట్ - 1, బీన్స్ - 6,
పచ్చిబఠాణి - గుప్పెడు, పనీర్ తురుము - 1 కప్పు, జీలకర్ర - 1 టీ స్పూను,
అల్లం - అంగుళం ముక్క, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, దనియాల
పొడి - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, గరం మసాల - 1 టీ స్పూను,
నూనె - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం : కూరగాయల్ని సన్నగా తరగాలి. క్యాప్సికం తొడిమలతో పాటు,
గింజలు తీసి లోపలి భాగమంతా ఉప్పు కలిపిన నూనె రాసి ప్రీ - హీట్ చేసిన
ఒవెన్‌లో పది నిమిషాలు ఉంచి తీసెయ్యాలి. కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లి,
టమోటా, అల్లం, బీన్స్, పచ్చిబఠాణి, క్యారెట్ ముక్కలు 3 నిమిషాలు
వేగించాలి. తర్వాత కారం, పసుపు, గరంమసాల చేర్చి 2 నిమిషాల తర్వాత అరకప్పు
నీరు కలిపి మూతపెట్టాలి. చిక్కబడ్డాక పనీర్ తురుము, కొత్తిమీర వేసి మంట
తీసెయ్యాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని క్యాప్సికంలో కూరి ఒవెన్‌లో 5
నిమిషాలు ఉంచి తీసెయ్యాలి.
Sunday, January 26, 2014
క్యాప్సికం మసాలా రైస్
Published :
Sunday, January 26, 2014
Author :
sukanya
కావలసిన పదార్థాలు: పొడి అన్నం - 3 కప్పులు, నూనె - ఒకటిన్నర స్పూన్లు,
ఆవాలు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, క్యాప్సికం (పెద్దవి) - 2,
ఉప్పు - రుచికి తగినంత, పచ్చికొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి
- 4, దనియాలు - 1 టేబుల్ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, మినపప్పు - 1 టీ
స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క, వేగించిన వేరుశనగలు - 3 టేబుల్
స్పూన్లు, నెయ్యి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం:
నెయ్యిలో జీలకర్ర, మినపప్పు, దనియాలు, ఎండుమిర్చి, దాల్చినచెక్క, కొద్దిగా కరివేపాకు వేగించి చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగలతో పాటు పొడి చేసుకుని పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేగించి క్యాప్సికం ముక్కలతో పాటు ఉప్పు కలపాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత అన్నం, మసాల పొడి, మిగిలిన వేరుశనగలు, కొబ్బరి తురుము కలిపి వేడి వేడిగా తినాలి.
రైతా/ ఊరగాయ/ అప్పడం మంచి కాంబినేషన్.

Friday, January 24, 2014
మేతి ముతియా
Published :
Friday, January 24, 2014
Author :
sukanya
మేతి ముతీయా గుజరాత్ వంటల్లో చాలా ప్రసిద్ది
చెందినటువంటి రిసిపి. ఈ ట్రెడిషినల్ గుజరాత్ రిసిపి జనరల్ వెజిటేరియన్ డిష్
మరియు ఇది అధిక న్యూట్రీషియన్స్ కలిగినటువంటి డిష్.
మెంతి ఆకులు ఒక మూలికలు వంటిది. దీన్ని పురాతన కాలం నుండి ఉపయోగిస్తుంటారు. మేతి ముతియా విటమిన్ ఎ, ఐరన్ మరియు క్యాల్షియం అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి ఈ డిష్ నిజంగా ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు:
మెంతి ఆకులు 1 కప్ (తరిగిన)
గోధుమ పిండి 1/3 కప్
శెనగ పిండి 1/3 కప్
అల్లం వెల్లుల్లి పేస్ట్ ½ స్పూన్
పసుపు: ¼ tsp
గరం మసాలా ¼ tsp
మిరియాలు ¼ tsp
పంచదార: 1tsp
నిమ్మరసం: 1tsp నూనె - 1tsp
ఉప్పు
తయారుచేయు విధానం:
1. ముందుగా మెంతి ఆకులను విడిపించి, శుభ్రంగా కడిగి, తేమ ఆరే వరకూ పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో మెంతి ఆకులు, గోధుమ పిండి, శెనగపిండి, అల్లం, వెల్లుల్లిపేస్ట్ ,పసుపు, గరం మసాలా పంచదార, పెప్పర్ పౌడర్ లేదా మిరియాలు కొద్దిగా, నిమ్మరసం, ఉప్పు వేసి మ్రుదువుగా కలుపుకోవాలి. నీరుపోసి, మొత్తం మిశ్రమాన్ని మ్రుదువుగా కలుపుకోవాలి.
2. కలిపిన తర్వాత పిండిని 5నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. 5 నిముషాల తర్వాత మొత్తం పిండిలో 12-14బాల్స్ ను తాయరుచేసుకోవాలి.
4. ఇప్పుడు ఓవెన్ ను 200డిగ్రీ సంటీగ్రేడ్ లో (400ఫారెన్ హీట్ లో)సెట్ చేసుకోవాలి.
5. ఓవెన్ లో ప్రీహీట్ ట్రేకు కొద్దిగా నూనె రాసి, ఇప్పుడు అందులో ముందుగా తయారుచేసుకొన్న మేతి బాల్స్ అందులో పెట్టాలి.
6. వాటిలో 7-8నిముషాలు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి.
అంతే మేతి ముతియా రెడీ. దీన్ని టమోటో సాస్ లేదా చట్నీతో సర్వ్ చేయండి.

Monday, January 20, 2014
ఆలూ పకోడీ
Published :
Monday, January 20, 2014
Author :
sukanya
కావలసిన పదార్థాలు
ఆలూ- పావు కేజీ
ఉల్లిపాయలు - కేజీ
కారం - 1 స్పూన్
పచ్చిమిర్చి - 8
ధనియాలు - 2 స్పూన్లు
అల్లం - చిన్నముక్క
ఉప్పు - తగినంత,
వంటసోడా - అరస్పూన్
పచ్చిశెనగపప్పు - పావు కేజీ
కరివేపాకు -కొద్దిగా
వెల్లుల్లి - 5 రెబ్బలు
నూనె - సరిపడా
తయారీ విధానం
ముందుగా పచ్చిశెనగపప్పు రాత్రి నానబెట్టుకోవాలి. ఆలూ ఉడికించి పొట్టుతీసి మెత్తగా చేసుకోవాలి శెనగపప్పులో కడిగి అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు వేసి కొంచెం పలుకుగా ఉండేలా రుబ్బాలి . ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వంటసోడా, ఉప్పు, ఉడికించిన ఆలూ పేస్ట్ వేసి బాగా కలపాలి. స్టవ్ వెలిగించి గిన్నెలో నూనె వేసి కాగాక కలుపుకున్నమిశ్రమంతో పకోడీల్లా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి

కోవా కజ్జికాయలు
Published :
Monday, January 20, 2014
Author :
sukanya
కావలసినవి:
మైదా : అరకేజీ
కోవా : రెండు కప్పులు
నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు : చిటికెడు
నూనె : వేపటానికి సరిపడా
కొబ్బరి తురుము : కప్పు
పంచదార పొడి : నాలుగు కప్పులు
యాలుకల పొడి : టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ ( చిన్నగా కట్ చేసుకోవాలి ) - ఒక కప్పు
తయారుచేయు విధానం :
ముందుగా మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి, ముద్దలా చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కోవా వేసి స్టవ్ మీద పెట్టాలి. కాసేపటికి కలర్ మారుతుంది. అప్పుడు స్టవ్ ఆపి, గిన్నెను దించి చల్లారిన తరువాత, దీనిలో కప్పు పంచదారపొడి, యాలుకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు కొబ్బరి తురుము వేసి కలిపి పక్కనపెట్టాలి. ఇప్పుడు కలిపిన మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని చపాతిలా చేసి, మద్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, చపాతి మడిచి, కజ్జికయలా ఒత్తాలి. ఇలా అన్నీ చేసుకున్నాక, స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక కజ్జికాయలు ఒక్కొక్కటిగా వేసి, బాగా వేగనివ్వాలి. పక్క స్టవ్ మీద వేరే గిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళుపోసి లేత పాకం పట్టాలి. ఇప్పుడు వేగిన కజ్జికాయలు తీసిన వెంటనే పాకంలో వేసి కాసేపువుంచి, పాకంలో నుండి తీసి చల్లారనివ్వాలి.

Saturday, January 11, 2014
సాంబారు పొడి
Published :
Saturday, January 11, 2014
Author :
sukanya
సాంబారు పొడి
కావలసినవి :
కందిపప్పు - 100 గ్రా.
ఎండుమిర్చి - 50 గ్రా.
ధనియాలు - 50 గ్రా.
శనగపప్పు - 25 గ్రా.
మినప్పప్పు - 25 గ్రా.
బియ్యం - 10 గ్రా.
జీలకర్ర - 2 టీ స్పూన్లు
మిరియాలు - టీ స్పూను
ఎండుకొబ్బరి - రెండు టీ స్పూన్లు
మెంతులు - టీ స్పూను
పసుపు - చిటికెడు
నూనె - టీ స్పూను
ఉప్పు - కొద్దిగా
తయారీ విధానం :
బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక, పైన చెప్పిన పదార్థాలను విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. చల్లారాక కొద్దిగా ఉప్పు జత చేసి అన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి

మసాలా టమాటా కర్రీ
Published :
Saturday, January 11, 2014
Author :
sukanya
కావలసిన పదార్థాలు టొమోటోలు - అర కేజీ
నూనె - తగినంత
గసగసాలు.- రెండు స్పూన్లు
జీడిపప్పులు - కొద్దిగా
నువ్వులు. 2 స్పూన్లు
చింతపండు - కొద్దిగా
ఉల్లిపాయలు - పావు కేజీ
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
పసుపు - అర స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 స్పూన్లు
మసాలా పౌడర్. 2 స్పూన్లు
కొత్తిమీర - ఒక కప్పు
తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో గసగసాలు, కొన్ని ఉల్లిపాయల ముక్కలు జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించాలి . తరువాత నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న చింతపండు , సరిపడా ఉప్పు, కారం అన్నికలిపి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మిగిలిన ఉల్లిపాయల ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి టొమోటో ముక్కల్ని వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత మసాలాను వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి . గ్రేవీ దగ్గరకొచ్చాక మసాలా పౌడర్ వేసి రెండు నిముషాలు ఉంచి చివరిలో కొత్తిమీర వేసి బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకోవాలి....

Wednesday, January 8, 2014
వంకాయ వేరుశెనగపప్పు మసాల
Published :
Wednesday, January 08, 2014
Author :
sukanya
వంకాయలు - 5
వేరుశెనగపప్పు - 25 గింజలు
ఆవాలు - 1 teaspoon
జీర - 1 teaspoon
వెల్లుల్లి - 5 - 6
ఎండు కొబ్బరి - 3 - 4 pieces
ఎండు మిరపకాయలు - 4
ఉల్లిపాయలు - 2
చింతపండు - 2 నిమ్మకాయంత balls
ఉప్పు
పసుపు
ముందుగ వేరుశెనగపప్పు ని బాండలి లో వేయిన్చోకవాలి. వేరే pan లో ఒక
teaspoon నూనె వేసుకొని ఆవాలు, జీర, ఎండు మిరపకాయలు వేయించుకోవాలి.
తర్వాత grinder లో వేయించు కొన్నవన్ని వేసుకొని, వెల్లుల్లి రెప్పలు, కొబ్బరి వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని పేస్టు చేసుకోవాలి.
వేరే బాండలి లో నూనె పోసుకొని కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలని
వేయించుకోవాలి. తర్వాత తరిగిన వంకాయ ముక్కలని వేసి వేయించుకోవాలి. 5
నిముషాలు తర్వాత చేసుకొన్నా పేస్టు ని కూడా వేసి fry చేసుకోవాలి.
చిటికెడు పసుపు, ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి.
ఈ లోపు చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. రసం చిక్కగా ఉండాలి.
చింతపండు రసాన్ని కూడా వేసి ఉడక పెట్టుకోవాలి .
అంతే వంకాయ వేరుశెనగపప్పు గ్రేవి రెడీ
Tuesday, January 7, 2014
క్యారెట్ గుమ్మడి హల్వా:-
Published :
Tuesday, January 07, 2014
Author :
sukanya
క్యారెట్ గుమ్మడి హల్వా:-
క్యారెట్ కు గుమ్మడి తురుము జోడించి తయారు చేసే హాల్వా డిఫరెంట్ ఫ్లేవర్ తో పాటు అద్భుతమైన రుచి ఉంటుంది. హల్వా మన ఇండియన్ డిషెస్ లో ప్రధానమైనది. క్యారెట్, గుమ్మడి రెండింటి మిశ్రమంతో తయారుచేసే ఈ హల్వాలో ప్రోషకాంశాలు అధికంగా ఉంటాయి. ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, కె పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ హల్వా వింటర్ స్పెషల్ గా తయారుచేసుకుంటారు. ఎందుకంటే వింటర్ లో క్యారెట్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి. మరి ఈ క్యారెట్ గుమ్మడి హల్వాను ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:-
గుమ్మడికాయ తురుము: 1cup
క్యారెట్ తురుము: 1cup
పంచదార: 1cup
నెయ్యి: 1/2cup
పాలు: 1/2cup
యాలకుల పొడి: 1tsp
జీడిపప్పు: 10grm
కిస్‌మిస్:10grm
బాదం, పిస్తా: 10grm
తయారుచేయు విధానం:-
1.) ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి అది వేడెక్కాక గుమ్మడి తురుమును, క్యారెట్ తురుమును వేసి వేగించి పక్కనుంచుకోవాలి. (వేరువేరుగా వేగించుకోవాలి)
2.) అదే పాన్ లో పాలు, పంచదార వేసి లేత పాకం వచ్చేదాక బాగా ఉడికించాలి.
3.) తర్వాత అందులో ముందుగా వేగించి పెట్టుకొన్న గుమ్మడి తురుము, క్యారెట్ తురుము, నెయ్యి వేసి గరిటెతో బాగా కలుపుతూ మధ్యలో యాలకుల పొడి వేసి మళ్లీ కలపాలి.
4.) మొత్తం మిశ్రమం చిక్కబడే వరకు ఉంచి క్రింది దించేయాలి.
5.) ఒక ప్లేటులో అడుగున నెయ్యి రాసి హల్వా అందులో వేసి దానిపై జీడిపప్పు, కిస్‌మిస్, బాదం, పిస్తాను చల్లాలి. ఆరిన తర్వాత ముక్కలు కోసుకోవాలి. లేదా కప్పుల్లో వేసి అలాగే వేడి వేడిగా లేదా చల్లారిన తర్వాత తినవచ్చు. అంతే రుచికరమైన గుమ్మడి, క్యారెట్ హాల్వా రెడీ.

Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...