క్రిస్పీ కట్లెట్స్
రెండు కప్పులు మిగిలిన అన్నం, రెండు టేబుల్ స్పూన్ల శెనగ పిండి,
ఒక టేబుల్ స్పూన్ పెరుగు, రెండు పచ్చి మిరప కాయలు,
మూడు వెల్లుల్లి పాయలు, చిన్న అల్లం ముక్క,
( ఇష్టం లేనివారు మానెయ్య వచ్చు), అర కప్పుడు తరిగిన కొత్తిమిరి,
ఒకొక్క టీ స్పూన్ కారం, ధనియా పొడి, పంచదార,
అర కప్పుడు వేరుసెనగ గింజలు, (అంటే పల్లీలు)
తగినంత ఉప్పు చిటికెడు పసుపు, రెండు టేబుల్ స్పూన్ల నూని,
వేయించు కొనేందుకు కొద్దిగా నూని ( షాలో ఫ్రై కి ).
మధ్యాన్నం భోజనాల తరువాత మిగిలిన అన్నాన్నీ ఒక బౌల్ లో వేసి, దాన్లో
పెరుగు, శెనగ పిండి, ఉప్పు పసుపు వేసి బాగా చేత్తో పిసికి మూత పెట్టి
వదిలేయాలి. రెండు మూడు గంటలు నానితే బాగుంటుంది. టిఫిన్ రెడీ చేసే అరగంట
ముందు దాన్ని తెసి బాగా పిసుక్కోవాలి. పల్లీలు, మిర్చి, వెల్లుల్లి
కొత్తిమిరి కలిపి ముద్దలా చేసుకోవాలి. దాన్ని, నూనే, కారం, ధనియా
పొడి, పంచదారల తో పిండిలో వేసి కలుపు కోవాలి. పల్చగా అనిపిస్తే కొచెం శెనగ
పిండి కలుపుకోవచ్చు. ఇంచుమించు పకోడీ పిండిలా ఉంటుంది. పాన్ వెచ్చ చేసీ
కొంచెం నూనె వేసి దాంట్లో, కట్లెట్స్ షేప్ లో చేత్తోతట్టి వేయించు కోవాలి.
టమాటో సాస్ గాని గ్రీన్ చట్ని తో గాని సర్వ్ చెయ్యండి.
లోపల మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటై.
Monday, July 14, 2014
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment