Saturday, May 4, 2013

చింతచిగురు, కొబ్బరి పచ్చడి





కావలసినవి: చింత చిగురు - 250 గ్రాములు, ఎండు మిర్చి - 15, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నువ్వులు, పోపు దినుసులు - కొన్ని, ఎండు కొబ్బరి 50 గ్రాములు, నువ్వులు- ఒక స్పూన్, ఉప్పు - సరిపడా.

తయారీ: ముందుగా చింతచిగురును శుభ్రం చేసుకోవాలి. నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, నువ్వులు వేసి వేగించాలి. తరువాత అదే కళాయిలో చింతచిగురు కూడా వే గించాలి. వేగించిన పదార్ధాలన్నీ చల్లారాక వాటన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆఖరుగా తాలింపు వేయాలి.

వేడి అన్నంతో కాని దోశెల్లో కాని తింటే భలే బాగుంటుంది.


0 comments:

Post a Comment