చింతచిగురు, వంకాయ
కావలసినవి:
వంకాయలు 250 గ్రాములు, చింత చిగురు - ఒక కప్పు, ఉల్లిపాయ పెద్దది - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, నూనె - మూడు స్పూన్లు, ఉప్పు, కారం, పసుపు - తగినంత.
తయారీ: చింతచిగురును శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరపెట్టాలి. ఒక స్పూన్ నూనె వేడిచేసి చిగురు వేగించి ముద్దలా చేయాలి. మిగిలిన నూనెలో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేయాలి. వంకాయముక్కలు బాగా వేగాక చింతచిగురు ముద్ద వేసి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దింపేయాలి.

0 comments:
Post a Comment