• కావలసినవి
మైదాపిండి: 2 కప్పులు, సెనగపిండి: ఒకటిన్నర కప్పులు, కరివేపాకు: 2 రెబ్బలు, మెంతికూర తరుగు: 2 టీస్పూన్లు, పసుపు: పావుటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, దనియాలపొడి: టీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, షాజీరా: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
• తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో జల్లించిన మైదాపిండి, సెనగపిండి తీసుకుని అందులో పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా, షాజీరా, సన్నగా తరిగిన కరివేపాకు, మెంతికూర, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి, తగినంత ఉప్పు కూడా వేసి చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. అరగంట తరవాత మృదువుగా పిసికి చిన్న ఉండలుగా చేసుకోవాలి.
* ఒక్కో ముద్ద తీసుకుని పలుచగా పూరీలా వత్తి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి. ఈ పూరీలు నాలుగైదు రోజుల వరకూ నిల్వ ఉంటాయి.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2015
(152)
-
▼
October
(46)
- గుమ్మడికాయ హల్వా
- • మెంతి ముటియా
- • మెంతి పాటోళి
- • మెంతి చట్నీ
- మేతీ మసాలా వడ
- రవ్వ పులిహోర
- ఫ్రూట్ కేసరి
- నువ్వుల అన్నం
- బియ్యం సత్తుపిండి
- పెసర సద్ది
- బెల్లం అన్నం
- మలీద ముద్దలు
- గుమ్మడి హల్వా
- గోధుమలడ్డు
- జొన్నరొట్టెతో ఎముక పుష్టి..
- మసాలా పూరీలు
- బగారన్నం
- • అర్బీ ఫ్రై
- • సాబూదాన్ పూరీ
- • ఖస్ఖస్ ఆలూ
- • ఆలూ పూరీ
- * అల్లం గారెలు
- • మొక్కజొన్న పనీర్ పకోడీ
- జొన్న రొట్టెలు• కావలసిన పదార్థాలు :జొన్న పిండి.....
- క్యాప్సికం, టమాటో, ముల్లంగి కలిపి పచ్చడి
- • చిలగడదుంప వడలు
- ఉల్లి బజ్జీ
- * క్షీరాన్నం
- * తీపి గారెలు
- * పెసర గారెలు
- * కదంబం
- * బెల్లం రవ్వకేసరి
- క్యాబేజీ కార్న్ రోల్స్
- * ఆనియన్ రవ్వ దోశ
- * చీజ్ చిల్లీ దోశ
- • మెంతి, పెసరపప్పు అట్టు..
- రాగులు జీర్ణకోశానికి ఎంతో మంచిది. అంతేకాదు ఇందు...
- పూర్ణం కుడుములు
- సేమ్యా ఉప్మా... రుచిగా రావాలంటే?
- బందరు లడ్డూ
- సజినా
- క్యాబేజీ కూర
- కొర్రలతో దోశలు
- క్రిస్పీ కాకరకాయ ఫ్రై విత్ కోకనట్
- కొబ్బరి సద్ది
- * చెన్నై సాంబారు
-
▼
October
(46)
Sunday, October 18, 2015
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment