• కావలసినవి
సెనగపిండి: 2 కప్పులు, యాలకులపొడి: కొద్దిగా, నెయ్యి: కప్పు, వంటసోడా: అరటీస్పూను, పంచదార: కప్పు, నూనె: వేయించడానికి సరిపడా
• తయారుచేసే విధానం
* బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. ఈలోగా ఓ గిన్నెలో సెనగపిండి, నీళ్లు, వంటసోడా వేసి ఉండలు లేకుండా కలపాలి. పిండిలో ఇష్టమైతే కొద్దిగా పాలు కూడా కలుపుకోవచ్చు. తరవాత ఓ స్పూను నెయ్యి వేసి కలిపి పిండిముద్దని జంతికల గొట్టంలో వేసి కాగిన నూనెలో కారప్పూసను వత్తి రెండు వైపులా తిప్పుతూ రెండు నిమిషాలు వేయించి తీయాలి. కారప్పూస మెత్తగానే ఉండాలి కానీ కరకరలాడేవరకూ వేగకూడదు. ఇలాగే పిండి అంతటినీ కారప్పూసలా చేసుకుని అది ఆరాక చేతులతో చిదిమి, మిక్సీలో వేసి మెత్తని పొడి చేయాలి.
* లడ్డూలు మరీ మెత్తగా కావాలనుకుంటే పిండిని జల్లించి నూకను మళ్లీ మిక్సీలో వేయాలి.
* మరో స్టవ్‌మీద పాన్‌లో పంచదార వేసి కప్పు నీళ్లు పోసి తీగ పాకం రానిచ్చి యాలకులపొడి, టేబుల్‌స్పూను నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు కారప్పూస పిండిని పాకంలో వేసి కలుపుతూ ఉడికించాలి. ఎంత బాగా కలిపితే లడ్డూ అంత రుచిగా ఉంటుంది. కాస్త చిక్కగా అయ్యాక మిగిలిన నెయ్యి వేసి పాన్‌కు అంటుకోకుండా పొడిగా అయ్యేవరకూ కలియతిప్పుతూ ఉడికించి దించాక, లడ్డూల్లా చుట్టుకోవాలి.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2015
(152)
-
▼
October
(46)
- గుమ్మడికాయ హల్వా
- • మెంతి ముటియా
- • మెంతి పాటోళి
- • మెంతి చట్నీ
- మేతీ మసాలా వడ
- రవ్వ పులిహోర
- ఫ్రూట్ కేసరి
- నువ్వుల అన్నం
- బియ్యం సత్తుపిండి
- పెసర సద్ది
- బెల్లం అన్నం
- మలీద ముద్దలు
- గుమ్మడి హల్వా
- గోధుమలడ్డు
- జొన్నరొట్టెతో ఎముక పుష్టి..
- మసాలా పూరీలు
- బగారన్నం
- • అర్బీ ఫ్రై
- • సాబూదాన్ పూరీ
- • ఖస్‌ఖస్ ఆలూ
- • ఆలూ పూరీ
- * అల్లం గారెలు
- • మొక్కజొన్న పనీర్ పకోడీ
- జొన్న రొట్టెలు• కావలసిన పదార్థాలు :జొన్న పిండి.....
- క్యాప్సికం, టమాటో, ముల్లంగి కలిపి పచ్చడి
- • చిలగడదుంప వడలు
- ఉల్లి బజ్జీ
- * క్షీరాన్నం
- * తీపి గారెలు
- * పెసర గారెలు
- * కదంబం
- * బెల్లం రవ్వకేసరి
- క్యాబేజీ కార్న్ రోల్స్
- * ఆనియన్ రవ్వ దోశ
- * చీజ్ చిల్లీ దోశ
- • మెంతి, పెసరపప్పు అట్టు..
- రాగులు జీర్ణకోశానికి ఎంతో మంచిది. అంతేకాదు ఇందు...
- పూర్ణం కుడుములు
- సేమ్యా ఉప్మా... రుచిగా రావాలంటే?
- బందరు లడ్డూ
- సజినా
- క్యాబేజీ కూర
- కొర్రలతో దోశలు
- క్రిస్పీ కాకరకాయ ఫ్రై విత్ కోకనట్
- కొబ్బరి సద్ది
- * చెన్నై సాంబారు
-
▼
October
(46)
Tuesday, October 6, 2015
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment