కావల్సినవి: బియ్యం - అరకప్పు, పెసరపప్పు - రెండు టేబుల్స్పూన్లు, బెల్లం తరుగు - ముప్పావుకప్పు, యాలకులు - రెండు.
తయారీ: బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్లోకి తీసుకుని కప్పున్నర నీళ్లు పోసి, మూడునాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరవాత అందులో బెల్లం తరుగు వేసి పొయ్యిమీద పెట్టాలి. కాసేపటికి బెల్లం కరుగుతుంది. అప్పుడు మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. బెల్లం అన్నం సిద్ధమవుతుంది. చివరగా యాలకులు వేస్తే చాలు.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2015
(152)
-
▼
October
(46)
- గుమ్మడికాయ హల్వా
- • మెంతి ముటియా
- • మెంతి పాటోళి
- • మెంతి చట్నీ
- మేతీ మసాలా వడ
- రవ్వ పులిహోర
- ఫ్రూట్ కేసరి
- నువ్వుల అన్నం
- బియ్యం సత్తుపిండి
- పెసర సద్ది
- బెల్లం అన్నం
- మలీద ముద్దలు
- గుమ్మడి హల్వా
- గోధుమలడ్డు
- జొన్నరొట్టెతో ఎముక పుష్టి..
- మసాలా పూరీలు
- బగారన్నం
- • అర్బీ ఫ్రై
- • సాబూదాన్ పూరీ
- • ఖస్ఖస్ ఆలూ
- • ఆలూ పూరీ
- * అల్లం గారెలు
- • మొక్కజొన్న పనీర్ పకోడీ
- జొన్న రొట్టెలు• కావలసిన పదార్థాలు :జొన్న పిండి.....
- క్యాప్సికం, టమాటో, ముల్లంగి కలిపి పచ్చడి
- • చిలగడదుంప వడలు
- ఉల్లి బజ్జీ
- * క్షీరాన్నం
- * తీపి గారెలు
- * పెసర గారెలు
- * కదంబం
- * బెల్లం రవ్వకేసరి
- క్యాబేజీ కార్న్ రోల్స్
- * ఆనియన్ రవ్వ దోశ
- * చీజ్ చిల్లీ దోశ
- • మెంతి, పెసరపప్పు అట్టు..
- రాగులు జీర్ణకోశానికి ఎంతో మంచిది. అంతేకాదు ఇందు...
- పూర్ణం కుడుములు
- సేమ్యా ఉప్మా... రుచిగా రావాలంటే?
- బందరు లడ్డూ
- సజినా
- క్యాబేజీ కూర
- కొర్రలతో దోశలు
- క్రిస్పీ కాకరకాయ ఫ్రై విత్ కోకనట్
- కొబ్బరి సద్ది
- * చెన్నై సాంబారు
-
▼
October
(46)
Tuesday, October 20, 2015
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment