మేతి రోటి
గోధుమ పిండి -ఒకటిన్నర కప్పు
మెంతికూర తరుగు-ముప్పావుకప్పు
గరం మసాల-ముప్పావుచెంచ
పసుపు-పావుచెంచ
జీలకర్ర-చెంచ
ఉప్పు-కొద్దిగా
నూనె-అరకప్పు
మజ్జిగ-పిండికలిపేందుకుసరిపడా
బాండిలోకొద్దిగానూనె వేసివేడిఅయ్యాక కడిగిన మెంతికూరను వేయించాలి.దానినుంచిపచ్చి
వాసనపోయాకదించేయాలి.గోధుమపిండిలోమజ్జిగతప్పమెంతికూరతోపాటుమిగిలినపదార్దాలు
అన్నివేసుకునిబాగాకలపాలి.తరువాతమజ్జిగపోసుకుంటూచపాతిపిండిలకలపాలి.ఈపిండిని
చపాతీల్లవత్తుకునిపెనంపైవేసినూనెతోరెండువైపులాకాల్చుకునితింటేబాగుంటుంది
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2016
(119)
-
▼
March
(21)
- దోసకాయ పచ్చడి::Dosakaya Pachhadi:-
- జీడిపప్పు పకోడీ
- మసాల పూరి
- జొన్నదోశ
- సగ్గుబియ్యం వడలు
- వెజిటబుల్ పకోడి
- '' ఓట్స్ '' పరాటా
- పెసర గారెలు
- గోంగూర పప్పు
- సగ్గుబియ్యం వడియాలు
- బియ్యం పిండి వడియాలు
- బ్రెడ్ పకోడీ
- పాల పూరి
- స్టీమ్ దోస
- మినప వడియాలు
- అటుకుల వడియాలు
- బిసీ బెళె బాత్
- ఉల్లికాడల కూర
- మేతి రోటి
- మేతికడాబు
- బంగాళదుంప - కొత్తిమీర చపాతీ
-
▼
March
(21)
Tuesday, March 1, 2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment