కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం - 1 కప్పు, వేగించిన పల్లీ పొడి - పావు కప్పు, పచ్చిబఠాణి - పావు కప్పు, మొక్కజొన్న గింజలు - పావు కప్పు, తరిగిన పచ్చికొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - 1 టేబుల్ స్పూను, తాలింపు గింజలు - తగినన్ని, నూనె + నెయ్యి - టీ స్పూను చొప్పున.
తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని గంటసేపు నానబెట్టి, నీరు వంచేసి బట్టమీద నెరిపి మరో గంట ఆరబెట్టాలి. పచ్చిబఠాణి, మొక్కజొన్నగింజల్ని కొద్ది నీటిలో 3 నిమిషాలు ఉడికించాలి. కడాయిలో తాలింపు వేశాక పచ్చిమిర్చి, బఠాణి, మొక్కజొన్న గింజలు వేగించాలి. నిమిషం తర్వాత సగ్గుబియ్యం వేసి ఉప్పు చల్లాలి. పదినిమిషాలు సన్నని మంటపై ఉడికించాక పల్లీపొడి, కొబ్బరితురుము, నిమ్మరసం కలిపి దించేయాలి. వేడి వేడి కిచిడీని మీ కిష్టమైన పచ్చడితో తినండి.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2015
(152)
-
▼
November
(23)
- హెల్దీ ఫ్రూట్ సలాడ్
- క్యారెట్ రైస్ హెల్తీ అండ్ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస...
- హెల్తీ అండ్ టేస్టీ మేతి టమోటో రైస్ బాత్ రిసిపి
- • మంచూరియా
- • ఉల్లికారం కూర
- చామదుంపలు పుట్నాల వేపుడు
- పొట్లకాయ మసాలా కర్రీ
- కాప్సికమ్ వేపుడు
- గోరు చిక్కుడు మసాలా కర్రీ
- సగ్గుబియ్యం పొంగనాలు
- సగ్గుబియ్యం కిచిడీ
- సగ్గుబియ్యం మురుకులు
- సగ్గుబియ్యం మురుకులు
- సగ్గుబియ్యం వడలు
- సగ్గుబియ్యం పకోడీ
- ఉల్లి మురుకులు
- ఉసిరి పెరుగు పచ్చడి
- ఉసిరి అన్నం
- • రాగి పులిహోర
- • సజ్జ నూనె పోలెలు
- • కొర్ర పాయసం
- వెజిటబుల్స్ ఊతప్పాలు
- ఉల్లిపాయ మజ్జిగ పులుసు:
-
▼
November
(23)
Sunday, November 15, 2015
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment