రాగి సున్నుండలు:
రాగి పిండి 1 కప్పు,పంచదార 1కప్పు నెయ్యి1కప్పు, యాలకులపొడి కొద్దిగ
రాగిపిండిని బాణలి లో కొద్దిగ నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేదాక వెయించి,
పంచదారను పౌడర్ చేసి వేయించిన రాగి పిండిలోకలుపుకొని, యాలకుల పౌడెర్ వేసి,
వుండ కట్టడానికి సరిపడ నెయ్యివేసి వుండలు కట్టుకోవాలి రుచికి కొన్ని
నువ్వులు వేయించుకొని యీ వుండలకు అద్దుకుంటె రుచికరమైన రాగి సున్నుండలు
రెడీ.
0 comments:
Post a Comment