కావలసినవి:
బెండకాయలు: అరకిలో, ఆలివ్ నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి,
వెల్లుల్లి: 8 రెబ్బలు, కొత్తిమీర తురుము: 4 టేబుల్‌స్పూన్లు,
టొమాటోలు: పావుకిలో, మంచినీళ్లు: 2 కప్పులు, వెజిటబుల్ స్టాక్: 2 టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: అరటీస్పూను, దాల్చిన చెక్కపొడి: పావుటీస్పూను,
మిరియాలపొడి: అరటీస్పూను, ఉప్పు: తగినంత,
పప్పులనూనె: ముక్కలు వేయించడానికి సరిపడా.
• తయారుచేసే విధానం
* వెల్లుల్లి సన్నగా తరగాలి. టొమాటోలు మెత్తని గుజ్జులా చేయాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ముక్కలుగా కోసిన బేండకాయ ముక్కల్ని వేయించి తీయాలి.
* విడిగా ఓ బాణలిలో ఆలివ్ నూనె వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీరతురుము వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన బేండకాయ ముక్కలు, టొమాటో గుజ్జు, మంచినీళ్లు, వెజిటబుల్ స్టాక్ పోసి, ఉప్పు వేసి మరిగించాలి.
* తరవాత సిమ్‌లో పెట్టి దనియాలపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్క పొడి వేసి దగ్గరగా అయ్యే వరకూ ఉడికించి తీయాలి.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2016
(119)
-
▼
June
(20)
- చిక్కుడు రొట్టెలు
- రాగి ఉతప్పం
- పండిపోయిన దొండకాయలతో పచ్చడి
- మినప చెక్కలు
- బీరకాయ బజ్జీలు
- డేట్స్ మరియు వాల్నట్స్ లడ్డు
- మెంతి చక్లి-
- క్యాప్సికం బోండాలు |.
- అలసందలు మసాలా కర్రీ::
- Chana Masala curry
- Corn Dosa
- బంగాళాదుంప మసాలా కూర::
- దోసకాయ పచ్చడి:
- గోధుమ పిండి అట్లు::
- జీరా రైస్ ::
- • ఓక్రా టొమాటో కర్రీ
- • మెంతి మిస్సీ రోటి
- • రాగి వూతప్పం
- ఓట్స్ మట్కి
- రవ్వ కేక్
-
▼
June
(20)
Saturday, June 4, 2016
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment