బాస్మతి బియ్యం-రెండుకప్పులు
జీలకర్ర-ఒకటేబుల్స్పూన్
దాల్చిన చెక్క-ఒకఅంగుళం
లవంగాలు-మూడు
ఇలాచి-రెండు
పలావు ఆకులు-నాలుగు
మిరియాలు-ఒకటిబైరెండుటీస్పూన్
ఉప్పు-తగినంత
నెయ్యి-రెండుటేబుల్స్పూన్
బియ్యంకడిగినీళ్ళలో అరగంటనానబెట్టాలి.నీళ్ళువంపిఒకగిన్నేలోకితీసుకోవాలి.ఒకగిన్నెలోనెయ్యివేడిచేసిదాల్చిన
చెక్క,లవంగాలు,పలవుఆకులు,ఇలాచి,మిరియాలు,మరియిజీలకర్రవేసికొద్దిసేపువేయించాలి
బియ్యంవేసిమరికొద్దిసేపువేయించాలి.మూడుకప్పులనీళ్ళుమరియుతగినంతఉప్పువేసిమూతపెట్టిఉడికించాలి.ఉడికినతరువాతదించుకోవాలి
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2016
(119)
-
▼
January
(30)
- అరటికాయ బజ్జి
- బియ్యం రొట్టెలు
- టమాటో వడియాలు
- సగ్గుబియ్యం ఉప్మా
- సగ్గుబియ్యం పెరుగు వడలు
- జీరా రైస్
- సొరకాయ హల్వా
- కాబేజీ వడలు
- ఫ్రూట్ సలాడ్
- మినపప్పు జంతికలు
- జొన్నరొట్టె
- రాగి జంతికలు
- ముల్లంగి కూటు
- గోధుమ ఉండలు
- సజ్జ బూరెలు
- పల్లి ల చాక్లెట్
- జోన్నపిండి జంతికలు
- జొన్న పిండి పూరి
- మసాలపాపడ్
- పరోటా
- బ్రెడ్ ఉప్మా
- సెనగల సొరకాయ కర్రీ
- జొన్న దోస
- సేమియా గారెలు
- రవ్వకుడుములు
- తమలపాకు బజ్జి
- అరటికాయ వేపుడు
- మెంతాకు ఉండలు
- మసాల బెండకాయ
- బీట్ రూట్ మసాల కూర
-
▼
January
(30)
Wednesday, January 27, 2016
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment