కావలసిన పదార్దాలు
అరటిపువ్వులు-2
పచ్చిసెనగపప్పు-3 cups
అల్లం-1 అంగుళంముక్క
జీలకర్ర-2spoons
కరివేపాకు- కొన్నిరెమ్మలు
నూనె-1 kilo
తయారి
అరటిపువ్వునిబాగుచేసిఉడకబెట్టాలి.ముందుగపచ్చిసెనగపప్పు నానబోసిపప్పునానినతర్వాత
మెత్తగాgrind చేసుకోవాలి. ఆపిండిలోఅల్లం,మిర్చి,ఉల్లిపాయసన్ననిముక్కలువేయాలి.
అలాగేఅరటిపువ్వునుకూడా గ్రింద్చేసిరెండిటినికలిపిదాంట్లోతరిగినముక్కలువేసిబాగా
కలిపినూనెకాగినతరువాతచిన్న చిన్న వడలుగావేసివేగినతరువాత దించుకోవాలి
తరువాతమీకుఇష్టమైన పచ్చడి తోతింటేబాగుంటుంది
Thursday, December 3, 2015
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...

nice blogs
ReplyDeletewe provide our clints verious cunsultants like horoscope numrology vastu shastra ans gemestone by our proffetionals who excels in respective domain
http://www.astromitram.com/
nice blogs
ReplyDeletewe provide our clints verious cunsultants like horoscope numrology vastu shastra ans gemestone by our proffetionals who excels in respective domain
http://www.astromitram.com/