కావలసినవి
బియ్యపు పిండి 250 గ్రాం
మైదా 100 గ్రాం
గడ్డపెరుగు 100 గ్రాం
జీలకర్ర 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయలు 3
ఉల్లిపాయలు 1
వేరుశనగపప్పు 50 గ్రాం
నెయ్యి అర కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 టీ స్పూన్స్
!! తయారు చేసే విధానం !!
గడ్డపెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి,మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారునాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీదకాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన పరిమాణములో పోసుకొని నెయ్యితోకాల్చుకోవాలి. పిండి ఎంత పులిస్తే అంత రుచిగా ఉంటుంది :)
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2014
(79)
-
▼
March
(33)
- మొక్కజొన్న బోండా
- కొబ్బరి పొంగడాలు
- గుత్తి పొట్లకాయ కూర
- బీరకాయ పల్లీ మసాలా
- కాకరకాయ వేపుడు
- ఇడ్లీ పిండి బోండాలు
- ఆలుగడ్డ పిట్టు
- రైస్ స్ప్రింగ్రోల్
- క్యారెట్ కూర
- టమాటో పచ్చడి
- బెల్లం మిఠాయి
- కాకరకాయ పొడి
- బియ్యపు రవ్వ వడియాలు
- కారప్పొడి
- కొత్తిమీర చపాతి
- మినప కుడుము (ఆవిరి కుడుము)
- వెల్లుల్లి చపాతీ
- సగ్గుబియ్యం శెనగలు వడలు
- అన్నం కట్లెట్
- చిక్కుడు చెక్కలు
- పుల్లట్టు
- సగ్గుబియ్యం ఇడ్లీలు
- పుల్ల మజ్జిగ అట్లు
- నిమ్మకాయ కారం
- వంకాయ కూర
- వంకాయ పచ్చికారం కూర
- కారంపొడి ఇడ్లీలు
- చింతకాయ పచ్చడి ...
- పెసర వడ
- సొరకాయ పచ్చడి
- క్యారెట్ పచ్చడి
- చింతచిగురు పులిహోర
- మొక్కజొన్న పులావ్
-
▼
March
(33)
Sunday, March 9, 2014
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment