పనీర్ చిల్లీ ఫ్రై
కావలసినవి:
పనీర్ - 250 గ్రా.; చిల్లీ గార్లిక్ సాస్ - కొద్దిగా
క్యాప్సికమ్ తరుగు - అరకప్పు
రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు
ఉల్లి తరుగు - కప్పు; సోయాసాస్ - కొద్దిగా
అజినమోటో (చైనా సాల్ట్) - కొద్దిగా
ఉల్లికాడల తరుగు - కొద్దిగా
తయారి:
- పనీర్‌ను పెద్దపెద్ద ముక్కలుగా తరగాలి.
- బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక పనీర్ ముక్కలు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి.
- సోయాసాస్, అజినమోటో, చిల్లీ గార్లిక్ సాస్, ఉప్పు వేసి కలపాలి.
- చివరగా పనీర్ వేసి కలపాలి.
- ఒక టూత్‌పిక్‌కి పనీర్, ఉల్లికాడలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు గుచ్చి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2013
(334)
-
▼
December
(19)
- ఇడ్లీ, దోసెల కోసం కారం పొడి
- వంకాయ మెంతి కారం
- టొమోటో క్యాప్సికం కర్రీ
- క్యారెట్ ఫ్రై
- క్యాబేజి ముల్లంగి కర్రీ
- మష్రూమ్ కర్రి
- సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్
- సీమపురి అట్టు!
- ఐస్‌క్రీమ్
- కడై దాల్ తడ్కా
- పిస్తా కుల్ఫీ
- టమాటా వడియాలు
- రాగి సంకటి :
- దోశ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం.
- దోశ
- ఆలూ పాలకూర కర్రీ
- ముల్లంగిని తింటున్నారా?
- రుచికరమైన కాలీఫ్లవర్ పులావ్
- పనీర్ చిల్లీ ఫ్రై
-
▼
December
(19)
Monday, December 9, 2013
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment