Tuesday, December 29, 2015

బీరకాయ పచ్చడి

కావలసినవి
బీరకాయలు-నాలుగు
పచ్చిమిర్చి-పన్నెండు
వెల్లుల్లి-మూడు గర్భాలు
జీలకర్ర-కొంచెం
కరివేపాకు-కొంచెం
చింతపండు-తగినంత
ఉప్పు,పసుపు-తగినంత
నూనె-ఒకచిన్నకప్పు
తయారి
బీరకాయలు కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి.కొంచెం నూనెబాండిలో వేసి
తాలింపు పెట్టాలి.అదిపక్కన పెట్టి ఆమిగిలిననూనెతో బీరకాయముక్కలను వేసి వేపాలి
తరువాత మిక్షి లోపచ్చిమిర్చి,నానబెట్టిన చింతపండు ,ఉప్పు వేసిబాగా నూరి,వెల్లుల్లి,
జీలకర్ర వేసిబీరకాయముక్కలు జతపరిచి మెత్తగామిక్షిలొ నూరి తాలింపు లోకలపాలి.
అన్నంలోకి తింటేరుచిగాఉంటుంది.

బీరకాయ తొక్కు పచ్చడి

బీరకాయ తొక్కు పచ్చడి
కావాలసినవి
బీరతోక్కులు లేతగా ఉంటెబాగుంటుంది
పచ్చిమిరపకాయలు- పన్నెండు
చింతపండు-చిన్ననిమ్మకాయ అంత
నూనె-చిన్నకప్పు
జీలకర్ర-కొంచెం
ఉప్పు,పసుపు-సరిపదనంత
కరివేపాకు-మూడురెమ్మలు
పచ్చిసెనగపప్పు-1/2 టేబుల్స్పూన్
మినపప్పు-1/2 table spoon
తయారి
బీరకాయ పైనతోలుతీసి చిన్నచిన్నముక్కలుగా కట్చేసుకోవాలి.వాటినినీటితో కడిగిశుబ్రపరుచుకోవాలి.బాండిలో నూనెవేసి కాగినతర్వాత కడిగినతోక్కును వేసివేఇంచాలి
తర్వాత పోపుసామాను కరివేపాకు వేసి వేఇంచాలి.వేగినతర్వాత వాటిని తీసి పచ్చిమిర్చి
కూడా వేసి వేఇంచాలి.నానబెట్టిన చింతపండు,ఉప్పు,వెల్లుల్లి,జీలకర్ర వేసి మెత్తగా నూరితొక్కుకూడా వేసి మెత్తగానూరిపోపును కలుపుకోవాలి.

మేతి బిర్యానీ(మెంతి బిర్యానీ)

కావలసినవి
బాస్మతిబియ్యం-కప్పు
మెంతికూరతురుము-రెండుకప్పులు
జీలకర్ర-టీస్పూన్
పసుపు-టీస్పూన్
నెయ్యి-టేబుల్ స్పూన్
ధనియాలపొడి-టీస్పూన్
గరంమసాలా-టీస్పూన్
కారం-టీస్పూన్
ఆంచూర్ పొడి-టీస్పూన్
జీడిపప్పు-పావుకప్పు
తయారి
బియ్యంకడిగిఓగంటసేపునానబెట్టుకోవాలి.తరువాతమెంతికూరసన్నగాతరిగిఉంచాలి.
బాండిలోనెయ్యివేసి జీలకర్రవేసివేఇంచాలి.తరువాతమెంతికూరవేసిఓ నిమిషం వేసిఓ నిమిషం వేఇంచాలి. ఇప్పుడుబియ్యం,ఉప్పు,పసుపువేసికలపాలి.
తరువాతతగినన్నినీళ్ళుపోసిసింలో ఉడికించాలి. చివరగాకారం,గరంమసాలా,ధనియాలపొడి,ఆంచూర్పొడి,వేఇంచినజీడిపప్పువేసికలిపి
ఓ రెండునిముషాలుఉంచిదించాలి

Wednesday, December 16, 2015

కారట్ జ్యూస్


కారట్లు-రెండు
చెక్కర-ఒకకప్పు
ఇలాచి-కొన్ని
పాలు-గ్లాస్
తయారి
కార్ట్లను చిన్నచిన్నచక్రాలుగాచేసుకోవాలి.ఒక కుక్కర్తీసుకుని కుక్కర్లోకొంచెంనీరుపోసుకునితరిగినకార్రోట్ముక్కలనువేసిబాయిల్చేసుకోవాలి.తరువాతమిక్షి
తీసుకునిముక్కలనునీళ్ళతోసహా తీసుకునిచక్కరను,రెండుకలిపిపేస్టులచేసుకోవాలి
పస్తేగాఐనతరువాతఒకగ్లాస్పాలుపోసిఒకచెంచఇలాచి పౌడర్ వేసుకుని మరిఇవ్వనికలిసేలాఒకసారిgrindచేసుకోవాలి.తరువాతఒకగ్లాస్ తీసుకునిమనచేసుకున్నజ్యూస్అందులోపోసుకోవాలి.కారట్ జ్యూస్ తయారు

దొండకాయ పచ్చడి

కావలసినవి
దొండకాయలు-పావుకిలో
పచ్చిమిర్చి-నాలుగు
వెల్లుల్లిరెబ్బలు-నాలుగు
జీలకర్ర-అరటీస్పూన్
చింతపండు-నిమ్మకాయంత
తయారి
దొండకాయలనుశుబ్రంగా కడిగి తొడిమలు తీసిముల్లాలుగాకోసుకోవాలి.బాండిలో నూనెవేసి,జీలకర్ర,పచ్చిమిర్చి,వెల్లుల్లి వేసివేఇంచాలి.తరువాతదొండకాయలుముక్కలు
కూడామూతబెట్టి ఉడికించాలి.ముక్కలుమెత్తబడి ఉడికినతరువాతఓ నిమిషంవేఇంచితీయాలి.చల్లారినతరువాతవీటికిచింతపండు,ఉప్పుకలిపి grind చేసుకోవాలి.
బాండిలోకొద్దిగానూనెవేసిమినపప్పు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు వేసివేగాక అందులోgrindచేసినపచ్చడివేసితీయాలి

అరటి కాయ కూర

కావలసినవి
అరటికాయలు-మూడుచిన్నవి
సెనగపప్పు-నూరు గ్రాములు
పచ్చిమిర్చి-పది
పచ్చికొబ్బరితురుము-1/4 cup
ఉల్లిపాయలు-రెండు
పోపు,పసుపు,ఉప్పు-సరిపడినంత
కొత్తిమీర,కరివేపాకు
తయారి
సెనగపప్పు ననబెట్టి వార్చి,అల్లం,కొబ్బరి,పచ్చిమిర్చి,ఉల్లిపాయను వేసిబాగారుబ్బాలి.
బాండిలోనూనెకాగినతర్వాతపోపుపెట్టిఅరటికాయచిన్నముక్కలుగచేసి వేసిమూతపెట్టి
ఉడికించినతర్వాతరుబ్బినపిండిమిశ్రమాన్ని వేసిఉప్పువేసిఅట్లాకాదాతోబాగాకలుపుకోవాలి
దోరగా వేగాకపొడిపొడిగాఅయిమంచిసువాసనవస్తుంది. కొత్తిమీరచల్లుకునిసర్వ్చేసుకోవాలి

జీడిపప్పు వంకాయ కూర

కావలసినవి
వంకాయలు-1/4 kilo 
జీడిపప్పు-వంద గ్రాములు
ఎండుకొబ్బరి తురుము-1/2 kappu 
పోపుగింజలు,కారం,ఉప్పు,నూనె-సరిపడినంత
తయారి
బాండిలోనూనెకాగినతరువాత పోపువేసిదాంట్లోజీడిపప్పువేపాలి.దాంట్లో తరిగినవంకాయ
ముక్కలు కూడావేసిఫ్రై చేసిఉప్పు,పసుపువేసిమగ్గినతరువత ఎండుకొబ్బరి,కారం వేసి
బాగాకలిపి ఫ్రై చేసిదించిసర్వ్చేసుకోవాలి.
అల్లం పేస్టు కలిపితే వేరేటేస్ట్ వస్తుంది.దాంట్లోకోత్హిమీరచల్లితే రుచిగా ఉంటుంది